Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ప్రపంచంలో మిస్టరీగా మిగిలిన అయిదు ప్రదేశాల వెనుకున్న లాజిక్స్ ఇవేనట!

Admin by Admin
March 28, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎక్కడ శాస్త్రం ఆగుతుందో అక్కడ తత్త్వం మొదలవుతుంది, ఎక్కడు తత్త్వం ముగుస్తుందో అక్కడ శాస్త్రం మొదలవుతుందని ఓ మంచి ఇంగ్లీష్ నానుడి ఉంది. ఇదిగో ఈ ప్రదేశాలు కూడా అలాంటివే ప్రపంచంలోని ఈ అయిదు ప్రదేశాల హిస్టరీ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.! దీని వెనుకున్న లాజిక్ ను ఇప్పటికీ సైన్స్ క్యాచ్ చేయలేకపోయింది. అలాంటి మ్యాజికల్ వండర్స్ గురించి తెలుసుకుందాం.

1.బెర్ముడా ట్రయాంగిల్ :

బెర్ముడా ట్రయాంగిల్.వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రప్రాంతంలో గల ఈ ప్రదేశాన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. గాలిలో విహరించే విమానాలు, అక్కడ ప్రయాణించే నౌకలు చాలా కాలం నుండి అక్కడ అదృశ్యమవుతున్నాయి. అందుకని ఈ ప్రదేశాన్ని ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా చెబుతున్నారు. దీని వెనుక ఎన్నో కథలు ఉన్నాయని చెబుతున్నా, దానికిగల రహస్యం మాత్రం తెలియలేదు. ఇక్కడ కనుమరుగవుతున్న విమానాల‌ సగటు సంఖ్య ఇతర ప్రదేశంలో అదృశ్యమైన విమానాల సంఖ్య ఒకటే కావడం అందరినీ విస్తుపరిచే విషయం. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండటం వలన ఇలా అదృశ్యమవుతున్నాయని కొందరు చెబుతున్నారు.

worlds unsolved mysteries and their logics

2. ది బ్లప్:

దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో 5000 కిలోమీటర్ల దూరం పరిధిలో రెండు వేర్వేరు చోట్ల తక్కువ పౌనఃపున్యంతో ధ్వని చేస్తూ, మళ్ళీ పెద్దగా శబ్దం చేస్తూ విన్నారు. ఎప్పుడూ ఇంత భీకరంగా ఇలాంటివి వినకపోవడంతో మొదట ఇదేదో భారీ జంతువని అనుకున్నారు. ఒక పెద్ద మంచు భూకంపం కారణంగా, మంచు విరిగిపోయి ముక్కలు ముక్కలుగా పడిపోవడం వలన ఆ ధ్వనులు వస్తున్నట్లుగా,అలాగే రెండు వైపుల నుండి ఇలాంటివి ఒకేసారి చోటు చేసుకోవడం వలన 5000 కి.మీ పరిధి మేర ఆ ధ్వనులు వినిపిస్తున్నట్లుగా రహస్యాన్ని చేధించారు.

3. ఐరన్ పిల్లర్ ఢిల్లీ :

కుతుబ్ మినార్ సమీపంలో ఈ ఐరన్ పిల్లర్ ఉంది. సుమారుగా 1600 సంవత్సరాల నుండి ఇది తుప్పు పట్టకుండా ఉండటంతో కొన్ని అతీత శక్తులు ఉన్నాయని చెప్పుకునేవారు. పర్యాటకులకు ఆకర్షణగా నిలిచింది ఈ ఐరన్ పిల్లర్. గంధకం ఎక్కువ పరిమాణంలో ఉన్న ఇనుము మీద ఏర్పడిన ఐరన్ హైడ్రోన్ ఫాస్పేట్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

4. హోమర్స్ ఒడెస్సీ:

ఈ ఎడిషన్ మార్జిన్ లో నోట్స్ చాలా కాలం ఉండటంతో దీని వెనుక ఏదో కారణం ఉందని ప్రజలు విశ్వసించేవారు. అందులో ఒక సందేశం మరియు ఏదో ఒక క్లూ ఉందని వారు భావించేవారు. దానికి ప్రత్యేక కారణం ఏమీ లేదని, ప్రాచీన ఫ్రెంచ్ సంక్షిప్త పుస్తకంలో ఆ నోట్స్ రాతలు ఉన్నాయని చెబుతున్నారు.

5. రహస్యాల చోటు:

అయస్కాంత క్షేత్రాలలో ప్రవేశించినట్లయితే అక్కడికి వెళ్ళగానే మనుషులు, వస్తువులు పడిపోతుంటాయి. ఇందుకు ఒక ప్రత్యేక కారణంగా చెప్పుకునేవారు. అందులో రహస్యమేమిటంటే మీరు ఉన్న చోటులో తిరుగుతూ ఉండటం వలన 20 డిగ్రీలకు కొంచెం వంపుగా ఉంటారు. అలాగే ఇక్కడ హారిజన్ పాయింట్ ఎక్కడ అనేది మీరు చెప్పలేరు.

Tags: mysteries
Previous Post

జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్న‌ల‌కు వాజ్ పేయి స‌రైన స‌మాధానం.. ఏమ‌న్నారంటే..?

Next Post

డ్రెస్ వేసుకునేటప్పుడు మహిళలు, పురుషులు ఈ తప్పులు అస్సలు చేయకండి..!

Related Posts

హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!