Sesame Seeds Laddu : రక్తం తక్కువగా ఉన్నవారు, కీళ్ల నొప్పుల బాధితులు.. రోజూ తినాల్సిన లడ్డూలు ఇవి..!
Sesame Seeds Laddu : మనం వంటింట్లో తరచుగా నువ్వులను ఉపయోగిస్తూ ఉన్నాం. నువ్వుల నుండి తీసిన నూనెతో కూరలు, పచ్చళ్ల తయారీతోపాటు చర్మం, జుట్టు సంరక్షణలో ...