కోవిడ్ 19, డెంగ్యూ.. రెండింటి మధ్య ఉండే తేడాలు ఇవే.. ఏది వచ్చిందో గుర్తించండి..!
వర్షాకాలం కావడంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే డెంగ్యూ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అందువల్ల డెంగ్యూ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ...