డెంగ్యూ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసా ?
అసలే ఇది వర్షాకాలం. కాస్తంత ఆదమరిచి ఉంటే చాలు, మనపై దోమలు దాడి చేస్తుంటాయి. చాలా వరకు వ్యాధులు దోమల వల్లే వస్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒకటి. ...