శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగితే ప్రమాదం.. ఈ ఆయుర్వేద మూలికలను వాడి యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తగ్గించుకోండి..!
శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు ఎక్కువగా పెరిగిపోతే గౌట్ అనే సమస్య వస్తుంది. దీంతో కీళ్లలో రాళ్ల లాంటి స్ఫటికాలు ఏర్పడుతాయి. ఈ క్రమంలో తీవ్రమైన నొప్పులు ...