న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్ (కీళ్ల‌వాపు) స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుందా ?

భార‌తీయులు న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎంతో పురాత‌న కాలంగా త‌మ వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నారు. దీనికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్య‌త ఉంది. అనేక వ్యాధులను న‌యం చేసే ఔష‌ధాల్లో న‌ల్ల ...

హైబీపీ ఉందా.. పొటాషియం అధికంగా ఉండే వీటిని తీసుకోండి..!

ఆరోగ్య‌వంత‌మైన జీవన విధానం, చ‌క్క‌ని డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల హైబీపీని చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు పొటాషియం ఎంత‌గానో మేలు చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాల‌ను ...

ఎల్ల‌ప్పుడూ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన డైట్ టిప్స్ ఇవే..!

మ‌న శరీరంలో ఉన్న అన్ని అవ‌య‌వాల్లోనూ గుండె చాలా ముఖ్య‌మైంది. ఎందుకంటే ఇది లేక‌పోతే మ‌నం అస‌లు బ‌త‌క‌లేము. గుండె నిరంత‌రాయంగా ప‌నిచేస్తుంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ...

ప‌న‌స పండు.. పోష‌కాలు మెండు.. త‌ర‌చూ తింటే ఎన్నో లాభాలు..!

ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ప‌న‌స పండ్ల‌ను పండిస్తున్న దేశాల్లో ఇండియా మొద‌టి స్థానంలో ఉంది. ప‌న‌స పండ్లు తియ్య‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. కొంద‌రికి దీని వాస‌న న‌చ్చ‌దు. ...

ట‌మాటాల‌ను తింటే కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయా ? ఇందులో నిజ‌మెంత ?

మార్కెట్‌లో మ‌న‌కు సుల‌భంగా ల‌భించే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఎంతో కాలంగా అనేక ర‌కాల వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నాం. వీటితో కూర‌లు, ...

స‌ముద్ర‌పు చేప‌ల‌ను త‌ర‌చూ తినాల్సిందే.. ఎందుకంటే..?

స‌ముద్ర తీర ప్రాంతం లేని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంట‌ల్లో పెరిగే చేప‌ల‌ను చాలా మంది తింటారు. కానీ వాటి క‌న్నా స‌ముద్ర చేప‌లే మిక్కిలి పోష‌కాల‌ను ...

ఉల్లిపాయ‌ల‌ను రోజూ తింటే కొలెస్ట్రాల్ త‌గ్గుతుందా ?

మ‌న శ‌రీరంలో ప్ర‌వ‌హించే ర‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ స‌రిగ్గా లేక‌పోతే అది మ‌న ఆరోగ్యంపై తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ...

వెంట్రుక‌లు పెరిగేందుకు విట‌మిన్ E.. ఎలా ప‌నిచేస్తుందంటే..?

జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకునేందుకు అనేక చిట్కాలు పాటిస్తున్నా ఏవీ వ‌ర్క‌వుట్ అవ‌డం లేదా ? ఈ స‌మ‌స్య‌కు అస‌లు ప‌రిష్కారం దొర‌క‌డం లేదా ? అయితే అస‌లు ...

నిత్యం పాలు తాగితే బ‌రువు పెరుగుతారా..? త్వ‌ర‌గా జీర్ణం కావా..?

పాల‌లో కాల్షియం అనే పోష‌క ప‌దార్థం స‌మృద్ధిగా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. పాల‌లో ఉండే ప్రోటీన్ ...

జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నాయా..? రోజూ ఒక ఆపిల్ తినండి..!

రోజూ ఒక ఆపిల్ పండును తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రమే రాదు.. అనే సామెత అంద‌రికీ తెలిసిందే. దీన్ని త‌ర‌చూ మ‌నం వింటూనే ఉంటాం. అయితే ...

Page 1424 of 1425 1 1,423 1,424 1,425

POPULAR POSTS