Excess Calcium: కాల్షియం ఎక్కువైతే ప్రమాదమే.. ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోండి..!
మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం అవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కాల్షియంను ఎక్కువగా పొందవచ్చు. ...