కోడిగుడ్డులో పచ్చ సొన తినకూడదా, పచ్చి గుడ్లను తినవచ్చా ? ఇలాంటి ఎన్నో విషయాల గురించి నిజాలు తెలుసుకోండి..!
కోడిగుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. గుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. కోడిగుడ్లలో ఉండే పోషకాలు మనకు శక్తి, పోషణను అందిస్తాయి. అందుకనే రోజుకు ఒక ...