ఆయుర్వేద ప్రకారం నీళ్లను ఎలా తాగాలో తెలుసా ? నీటిని తాగే విషయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నియమాలు..!
మన శరీరంలో అనేక జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడాలంటే అందుకు నీరు ఎంతగానో అవసరం. మన దేహంలో సుమారుగా 50 నుంచి 70 శాతం వరకు ఉండేది నీరే. ...