ఉల్లిపాయలను కట్ చేశాక ఎక్కువ సేపు ఉంచితే విషపూరితంగా మారుతాయా ? నిజమెంత ?
ఉల్లిపాయలతో మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉల్లిపాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉల్లిపాయలను వాడవచ్చు. అవి ఘాటుగా ఉంటాయి. ...