చలికాలంలో వీటిని కచ్చితంగా తీసుకోవాలి.. ఎందుకంటే..?
సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే మనకు పలు రకాల సమస్యలు వస్తుంటాయి. అయితే చలికాలంలో శ్వాసకోశ సమస్యలతోపాటు జీర్ణ సమస్యలు కూడా వస్తుంటాయి. మలబద్దకం వస్తుంటుంది. తిన్న ఆహారం ...