పిల్లలకు రోజూ బాదంపప్పును తినిపించాల్సిందే.. ఎందుకో తెలుసా..?
బాదంపప్పుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిని నీటిలో నానబెట్టి రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. శక్తి, పోషణ లభిస్తాయి. ...