ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేరుపడి లాభపడిందా? నష్టపోయిందా? ఏ విధంగా?
తెలంగాణ లాభపడింది. చాలా ఎక్కువ లాభపడింది, విడిపోయాక తెలంగాణ ధనిక రాష్ట్రం. తెలంగాణ తన అస్తిత్వాన్ని రొమ్ము విరుచుకుని లేచి నిలబడింది, ఆర్థికంగానే కాదు సాంస్కృతికంగా, సంస్కృతి ...
Read more