పాలలోనే కాదు.. ఈ పదార్థాల్లోనూ కాల్షియం ఎక్కువగానే ఉంటుంది.. పాలను తాగలేని వారు వీటిని తినవచ్చు..!
రోజూ పాలను తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక ...
Read more