పచ్చడి పెడుతున్నారా? ఈ జాగ్రత్తలను పాటించండి..!
బజారులో ఉసిరికాయలు నోరూరింపజేస్తున్నాయి. చాలామంది ఈపాటికి పచ్చడి పెట్టేసే ఉంటారు. సమయము ఉండదుకదా అని...వీలున్నప్పుడల్లా ఊరగాయలు పెడుతుంటే రెండురోజులకల్లా బూజు పట్టేస్తుంటాయి కొందరికి. ఇక్కడలోపం ఊరగాయకి కావలసిన ...
Read more