ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్ని సార్లు మూత్ర విసర్జన చేయాలో తెలుసా..?
మన తిన్న ఆహారాన్ని, తాగిన ద్రవాలను కలిపి మూత్రపిండాలు వడపోయగా వచ్చే వ్యర్థ ద్రవాన్ని మూత్రమంటారని మనందరికీ తెలుసు. మూత్ర విసర్జన చేయడమంటే వ్యర్థాలను బయటికి పంపడమే. ...
Read more