Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home technology

మీ ఫోన్ కి LM-xxxx, AD-xxxx…అని వచ్చే మెసేజ్ లకు అసలు అర్థం ఏంటో తెలుసా?

Admin by Admin
May 19, 2025
in technology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మీ ఫోన్ కి చాలా సార్లు LM-xxxx, AD-xxxx. అనే మెసేజ్ లు వస్తుంటాయి. మీరూ గమనించే ఉంటారు. కానీ మనకెందుకులే అని లైట్ గా తీసుకొని ఉంటారు. నిజానికి కూడా వీటి గురించి అంతగా తెల్సుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇంతకీ LM, AD అంటే ఏంటి? అని తెల్సుకోవాలని క్యూరియాసిటీ ఉన్న వాళ్ళ కోసం ఈ సమాచారం అందించడం జరుగుతుంది. LM అనే దానినే తీసుకుంటే…… ఇందులో L అనేది సర్వీస్ ప్రొవైడర్ ను M అనేది ప్రాంతాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు AA-xxxx అనే పేరుతో మనకు ఓ మెసేజ్ వచ్చింది అనుకుందాం. దాని ప్రకారం అందులో మొదటి A … మనం వాడే నెట్ వర్క్ ను, రెండవ A మనం ఉండే ప్రాంతాన్ని తెలియజేస్తుంది.

అంటే సదరు మెసేజ్….ఎయిర్ టెల్ నుండి ఆంద్రప్రదేశ్ రీజియన్ నుండి పంపబడింది అని అర్థం. ఈ లిస్ట్ ఫాలో అయితే మరిన్ని విషయాలు క్లియర్ గా అర్థం అవుతాయి. మనం వాడే నెట్ వర్క్ కోడ్స్.. ప్రాంతాల వారిగా ఇచ్చే కోడ్స్.. దీనిని బట్టి మనకు LM-xxxx అనే మెసేజ్ వచ్చినట్టయితే…అది BPL నెట్ వర్క్ నుండి ముంబై ప్రాంతం వారికి వచ్చినదిగా గుర్తించాలి.

do you know the meaning of these sms codes

మరో విషయం ఏంటంటే…LM-1234 , LM-2345 ఇలా అనేక నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క సర్వీస్ కి, ఒక్కో టైప్ మెసేజ్ కి ఒక్కో నెంబర్ ఇస్తు ఉంటారన్న మాట.

Tags: sms codes
Previous Post

ఒకప్పుడు ఈ 5 మంది ప్రముఖ హీరోయిన్లు…కానీ ఇప్పుడు ఎటువైపు వెళ్లారో తెలుసా..?

Next Post

రాశిని బట్టి సెల్ ఫోన్ వాడాలంట..! ఏ రాశి వారు ఏ సెల్ ఫోన్ వాడితే బెటర్ తెలుసా..?

Related Posts

వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025
హెల్త్ టిప్స్

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

June 1, 2025
ఆధ్యాత్మికం

మంచం మీద కూర్చుని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!