ఔష‌ధ గుణాల మర్రి చెట్టు.. దీని భాగాల‌తో అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో à°®‌ర్రి చెట్లు ఎక్కువ‌గానే ఉంటాయి&period; à°ª‌ట్ట‌ణాలు&comma; à°¨‌గ‌రాల్లో కాదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువ‌గా పెరుగుతాయి&period; à°®‌ర్రి చెట్టునే à°µ‌ట వృక్షం అని కూడా అంటారు&period; ఇంగ్లిష్‌లో à°¬‌నియ‌న్ ట్రీ అని&comma; హిందీలో à°¬‌ర్గ‌ద్ అని పిలుస్తారు&period; à°®‌ర్రి చెట్టుకు చెందిన వేర్లు&comma; కాండం&comma; ఆకులు&comma; చిగుళ్లు&comma; పువ్వులు అన్నీ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వాటితో à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; à°®‌ర్రి చెట్టు à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4746 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;marri-chettu-1&period;jpg" alt&equals;"ayurvedic remedies using banyan tree parts " width&equals;"750" height&equals;"520" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మర్రి లేత ఆకులు లేదా ఊడల చిగుళ్ళను 5 లేదా 6 తీసుకోవాలి&period; అలాగే ఎర్ర కందిపప్పును 10-20 గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; రెండింటినీ నీటితో క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ ముద్ద‌ను ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవ‌చ్చు&period; కొంత సేప‌టి à°¤‌రువాత క‌డిగేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; ముఖం కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌ర్రి ఆకుల పాలు&comma; ఆవాల నూనెల‌ను 2 చుక్క‌à°² మోతాదులో తీసుకుని క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని 2 చుక్క‌à°² చొప్పున చెవిలో వేస్తుంటే చెవి నొప్పి à°¤‌గ్గుతుంది&period; చెవిలో ఉండే పురుగులు చ‌నిపోతాయి&period; ఆవాల నూనెకు à°¬‌దులుగా మేక‌పాల‌ను కూడా వాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; లేత మర్రి ఆకుల రసంలో ఆవాల నూనె కలిపి దాన్ని వేడి చేసి సీసాలో నిల్వ చేయాలి&period; దాన్ని రోజూ జుట్టుకు రాసుకుంటుండాలి&period; జుట్టు రాలడం&comma; చుండ్రు సమస్యలు à°¤‌గ్గుతాయి&period; శిరోజాలు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4745" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;marri-chettu-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మర్రి పాలను నొప్పి ఉన్న దంతం కింద రాయాలి&period; దీంతో దంతాల నొప్పి తగ్గుతుంది&period; అలాగే మర్రి చెట్టు ఊడ గట్టిది చూసి తెంపి దాంతో దంతాల‌ను తోముకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల దంతాలు తెల్ల‌గా మారుతాయి&period; నోటి దుర్వాసన à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; లేత మర్రి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి&period; ఒక‌టిన్న‌à°° టీస్పూన్ల పొడిని 1 లీటర్ నీటిలో వేసి మరిగించాలి&period; ఇది పావు లీట‌ర్‌కు రాగానే దించి 3 టీస్పూన్ల‌ చక్కెర కలిపి తాగాలి&period; ఇలా రోజుకు రెండు సార్లు తాగుతుంటే జలుబు&comma; దగ్గు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; లేత మర్రి కొమ్మలను విరిచి 20 గ్రాముల మేర దంచి చల్లని నీటిలో కలిపి తాగాలి&period; à°¦‌గ్గు à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మర్రి చెట్టు బెరడును 20 గ్రాముల మోతాదులో తీసుకుని దాన్ని 400 ఎంఎల్‌ నీటిలో వేసి మరిగించాలి&period; నీరు సగం ఆవిరయ్యాక దించి దాన్ని వడగట్టి కొద్దిగా చక్కెర&comma; నెయ్యి కలిపి తాగాలి&period; ఇలా కొన్ని రోజుల పాటు తాగితే పైల్స్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; లేత మర్రి ఆకులతో కషాయం తయారు చేసి అందులో కొద్దిగా చక్కెర కలిపి తాగుతుంటే వాంతులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; 20 గ్రాముల పచ్చని మర్రి ఆకులు&comma; 7 లవంగాల‌ను కలిపి మెత్తగా నీటిలో వేసి నూరి దాన్ని వడక‌ట్టగా వచ్చిన ద్రవాన్ని తాగాలి&period; వికారం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4744" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;marri-chettu-3&period;jpg" alt&equals;"" width&equals;"1600" height&equals;"1200" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మర్రి చెట్టు బెరడు&comma; దాని లేత ఊడలు కలిపి మెత్తగా పొడి చేయాలి&period; 20 గ్రాముల పొడిని అర లీటర్ నీటిలో వేసి మరిగించి అది 1&sol;8 à°µ వంతుకు రాగానే దాన్ని వడక‌ట్టి రోజూ రెండు పూటలా తాగాలి&period; ఇలా నెల రోజులు చేస్తే షుగ‌ర్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మర్రి ఆకుల లేత ఊడల పొడిని రోజూ 4 గ్రాములు రెండు పూటలా నీటితో తీసుకోవాలి&period; లేదా 10 &&num;8211&semi; 20 గ్రాముల మర్రి పండ్లను పటిక బెల్లంతో కలిపి పాలతో కలిపి తీసుకోవాలి&period; దీంతో పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది&period; మూత్ర సంబంధ వ్యాధులు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; 10 గ్రాముల లేత మర్రి ఊడల‌ను 100 ఎంఎల్‌ పాలలో కలిపి నూరి దాన్ని వడగట్టి తాగాలి&period; దీనివల్ల స్త్రీల‌లో అధిక రుతు స్రావం&comma; ఇత‌à°° à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; గాయం à°µ‌ల్ల రక్తం కారుతుంటే రక్తం ఆగడానికి మర్రిపాల‌ను దానిపై రాయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మర్రి చెట్టు బెరడును నీడలో ఎండనిచ్చి చూర్ణం చేయాలి&period; దానికి సమానంగా పటికబెల్లం కలపాలి&period; ఆ మిశ్ర‌మాన్ని రోజూ ఉదయం వేడిగా ఉండే ఆవుపాలతో తీసుకోవాలి&period; దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; గాయాలు&comma; పుండ్ల‌పై à°®‌ర్రిపాల‌ను పోస్తుంటే అవి త్వ‌à°°‌గా మానుతాయి&period; ఇన్‌ఫెక్ష‌న్ రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మర్రి ఆకులపై నువ్వుల నూనె రాసి వాటిని ట్యూమర్ ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి&period; దీంతో గడ్డ క‌రిగిపోతుంది&period; కొవ్వు గ‌డ్డ‌à°²‌కు ఇది à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మర్రి ఆకులపై కొద్దిగా నెయ్యి రాసి వాటిని వాపులున్న చోట ఉంచి కట్టు కట్టాలి&period; దీంతో వెంటనే వాపులు&comma; నొప్పులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts