Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

రాను రాను మీకు అప్పులు పెరుగుతున్నాయా.. అయితే మీ ఇంట్లో ఈ చెట్లు ఉన్నాయేమో చూడండి..

Admin by Admin
May 7, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వాస్తు శాస్త్రంలో వివిధ రకాల మొక్కల గురించి కూడా ప్రస్తావన ఉంది. కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే.. ఎంతో మంచిది. అలాగే మరికొన్ని మొక్కలు పెట్టుకోవడాన్ని అరిష్టంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతే కాకుండా ఇల్లు గుల్లవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. కాక్టస్ మొక్కలు అందంగా ఉంటాయని చాలా మంది పెంచుకుంటారు. కానీ ఈ మొక్కల్ని వాస్తురీత్యా అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి ముళ్ల జాతికి సంబంధించిన మొక్కలు. కాబట్టి వీటిని ఇంటి ఆవరణలో ఉంచుకోవడం మంచిది కాదు.

బబుల్ జాకికి చెందిన మొక్కలు కూడా ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పెంచుకోవడం మంచి కాదు. ఈ మొక్కల వల్ల ఇంటి యజమాని సంపాదనపై ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.

if you have this type of plants in your home remove them

అదే విధంగా చింత చెట్టును కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో ఉంచకూడదు. ఒక వేళ ఉంటే వెంటనే తొలగించండి. దీని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఇంట్లో అనుకోని తగాదాలు కూడా ఏర్పడతాయి.

Tags: plants
Previous Post

తొడ కొడితే ట్రైన్ వెనక్కి, వీర సింహారెడ్డిలో తంతే కారు వెనక్కి ఎందుకు వెళ్లిందంటే..!

Next Post

మ‌న దేశంలో ప్ర‌ముఖ శివాల‌యాలు ఎక్క‌డ ఉన్నాయో తెలుసా..?

Related Posts

వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025
హెల్త్ టిప్స్

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

June 1, 2025
ఆధ్యాత్మికం

మంచం మీద కూర్చుని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!