చాలామందికి మెదడుకు పని పెట్టే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అంటే ఇష్టం ఉంటుంది. ఆన్లైన్ లో కూడా పజిల్స్ వంటి వాటిని సాల్వ్ చేస్తూ ఉంటారు. అయితే, మీరు కూడా వాటిలో ఆసక్తిని చూపిస్తూ ఉంటారా..? అయితే కచ్చితంగా ఈ పజిల్ ని సాల్వ్ చేయాల్సిందే. సోషల్ మీడియాలో ఒక లేటెస్ట్ బ్రెయిన్ టీజర్ అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. ముందు ప్రశ్న చూసేద్దాము. ఆన్సర్ మీరు చెప్పగలరా లేదో చూసుకోండి.
ఏడుగురు మగవాళ్లకు ఏడుగురు భార్యలు ఉన్నారు. ఒక్కో జంటకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఈ ప్రశ్నలో మొత్తం ఎంతమంది ఉన్నారు..? ఇది ప్రశ్న. మరి ఇక ఏంటి ఆలోచిస్తున్నారు. సమాధానం చెప్పేయండి. ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో చూద్దాం.
ఇక సమాధానం ఏంటో చూస్తే ఒక్కో జంటకి ఏడుగురు పిల్లలు ఉన్నారు. 7 పిల్లలు= జంటకు 7. మొత్తం పిల్లలు = భార్యాభర్తలు x పిల్లలు= 7×7=49. మగవాళ్ళు + ఆడవాళ్లు+ పిల్లలు=7 + 7 + 47 = 63. అదే ఒక్కొక్కరికీ 7 మంది భార్యలైతే, పురుషులు= 7, భార్యలు 7×7 = 49. మొత్తంగా 7+ 49 = 56.