Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు అందానికి చిట్కాలు

Neck Darkness Remedy : మెడ‌పై ఉండే న‌లుపుద‌నాన్ని పోగొట్టే అద్భుత‌మైన చిట్కా.. వాడితే చాలు.. రిజ‌ల్ట్ తెలిసిపోతుంది..

D by D
November 23, 2022
in అందానికి చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Neck Darkness Remedy : మ‌న‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి చేతులు, కాళ్లు, మెడ వంటి ఇత‌ర శ‌రీర భాగాలు న‌ల్ల‌గా ఉంటాయి. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వ‌ల్ల, వాతావ‌ర‌ణ కాలుష్యం వ‌ల్ల ఇలా చ‌ర్మం న‌ల్ల‌గా మార‌తుంది. అలాగే వాతావ‌ర‌ణ మార్పుల కారణంగా, చ‌ర్మం పొడిబార‌డం వ‌ల్ల కూడా చేతులు, కాలు వంటి భాగాల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. ముఖం అందంగా కాంతివంతంగా ఉన్న‌ప్ప‌టికి చేతులు, కాళ్లు, మెడ వంటి భాగాలు న‌ల్ల‌గా ఉండి ఇబ్బందుల‌కు గురి అయ్యే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల కూడా ఇలా చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. ఈ స‌మ‌స్య రాకుండా ఉండాలంటే చర్మానికి త‌గినంత తేమ అంద‌డం కూడా చాలా అవ‌సరం.

చ‌ర్మం తేమ‌గా ఉండాల‌ని చాలా బ‌య‌ట ల‌భించే మాయిశ్చ‌రైజ‌ర్ ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. బ‌య‌ట ల‌భించే ఈ మాయిశ్చ‌రైజ‌ర్ లను కొనుగోలు చేయ‌డానికి మ‌నం డ‌బ్బును అధికంగా ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది. అధిక ధ‌ర‌ల‌కు వీటిని కొనుగోలు చేసే ప‌ని లేకుండా మ‌న ఇంట్లోనే వీటిని త‌క్కువ ఖ‌ర్చులో త‌యారు చేసుకుని ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న మాయిశ్చ‌రైజ‌ర్ ను ప్ర‌తి రోజూ చ‌ర్మానికి రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మానికి త‌గినంత తేమ ల‌భించి చ‌ర్మం కాంతివంతంగా త‌యారవుతుంది. చ‌ర్మాన్ని కాంతివంతంగా మార్చే మాయిశ్చ‌రైజ‌ర్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనెను వేయాలి. ఆలివ్ నూనెకు బ‌దులుగా మ‌నం బాదం నూనెను కూడా ఉప‌యోగించవ‌చ్చు.

Neck Darkness Remedy follow this for better result
Neck Darkness Remedy

ఇలా ఆలివ్ నూనెను తీసుకున్న త‌రువాత ఇందులో 5 చుక్క‌ల గ్లిజ‌రిన్ ను వేసుకోవాలి. త‌రువాత ఒక టీ స్పూన్ పెట్రోలియం జెల్లీని, ఒక టీ స్పూన్ క‌ల‌బంద జెల్ ను వేసి బాగా క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మాయిశ్చ‌రైజ‌ర్ త‌యార‌వుతుంది. దీనిని రోజూ రాత్రి చేతుల‌కు, కాళ్ల‌కు, మెడ‌కు రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మానికి త‌గినంత తేమ ల‌భించి చ‌ర్మం మ‌ర‌లా కాంతివంతంగా త‌యారవుతుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం పై ఉండే ముడ‌త‌లు, మృత క‌ణాలు, నలుపుద‌నం తొల‌గిపోయి చ‌ర్మం అందంగా త‌యారవుతుంది. ఆలివ్ నూనెలో అలాగే క‌ల‌బంద జెల్ లో చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చే గుణాలు అధికంగా ఉంటాయి. ఈ మాయిశ్చ‌రైజ‌ర్ ను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం పై ఎండ వ‌ల్ల క‌లిగిన‌ న‌లుపు తొల‌గిపోయి చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది. బ‌య‌ట అధిక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇలా మాయిశ్చ‌రైజ‌ర్ ను ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌వ‌చ్చు.

Tags: Neck Darkness Remedy
Previous Post

Chicken Drumsticks : ఇలా చేస్తే.. చికెన్ డ్ర‌మ్ స్టిక్స్ హోట‌ల్స్ అందించే విధంగా వ‌స్తాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Next Post

Aloo Matar Masala : ప‌చ్చి బ‌ఠాణీలు, ఆలుతో.. మ‌సాలా కూర‌.. ఇలా చేస్తే ఒక చ‌పాతీ ఎక్కువే తింటారు..

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.