Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

బాహుబలి మూవీలో బల్లాల దేవుని ముఖంపై గీత ఎలా వచ్చిందో మీరు గుర్తుపట్టారా..?

Admin by Admin
January 27, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తెలుగు చిత్రసీమని దేశమంతా చూసే విధంగా సరికొత్త విజువల్ ఎఫెక్ట్ తో వచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బాహుబలి. ప్రభాస్, అనుష్క, రానా,రమ్యకృష్ణ, తమన్నా,సత్యరాజ్, నాజర్ ప్రధానమైన పాత్ర లో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా 2015 జూలై 10వ తేదీన థియేటర్ లోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడే అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయంతో ట్విస్ట్ పెట్టి సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెంచారు.

అనేక అంచనాల నడుమ వచ్చినటువంటి బాహుబలి 2 మూవీ ఇండస్ట్రీలోనే రికార్డులు కొల్లగొట్టి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసి చరిత్రలో నిలిచింది. తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా అనువాదమైన ఈ మూవీ రికార్డులను మాత్రం తిరగరాసింది అని చెప్పవచ్చు. అందరి దృష్టిని ఆకర్షించేలా బాహుబలి2 పదహారు వందల కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఇదంతా పక్కనబెడితే బాహుబలి మూవీలో రానా బల్లాల దేవుడిగా కనిపించారు. బాహుబలి చనిపోయిన తర్వాత రానా వృద్ధ బల్లాల దేవుడి పాత్ర చేశారు.

have you identified rana face line in baahubali 2 movie

అయితే సెకండ్ పార్టులో మాత్రం ఆయన ముఖంపై ఒక గీత కనిపిస్తుంది. మరి ఆ గీత ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అనే విషయం ఎవరికైనా గుర్తుందా.. అయితే బళ్ళలదేవుడు గీతను తనకు తానే పెట్టుకున్నాడు. కుమార వర్మ తనకు హాని చేయడానికి వచ్చినట్టు అందరినీ నమ్మించడం కోసం అలా చేసాడు. అయితే ఈ గీత కూడా ఎక్కడా మిస్ కాకుండా జక్కన్న జాగ్రత్త తీసుకున్నారు.. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి చిన్న చిన్న విషయాలపై కూడా ఎంతటి జాగ్రత్త వహిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.

Tags: baahubali movie
Previous Post

ఇలా క్షణాల్లో పాన్ కార్డు నిజమైనదో నకిలీదో తెలుసుకోచ్చు..!

Next Post

మొదటి వీకెండ్ కే… బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలు ఇవే !

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.