Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే దానికి ఏ సంకేతమో తెలుసా.? పురాణాల ప్రకారం..!

Admin by Admin
January 29, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

స్త్రీ ల‌కు ఈ ప్రపంచం లో ప్రత్యేక స్థానం ఉంది, అమ్మ అనే పదానికి ఎంతో విలువుంది, తల్లి అనే పదాన్ని మాటల్లో వర్ణించలేము. స్త్రీ గురించి స్త్రీ భౌతిక రూపాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో మహావిష్ణువు విశ్లేషించినట్టు విష్ణు పురాణంలో పేర్కొన్నారు. స్త్రీ గురించి తెలపమంటూ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని అడిగితే, వారి గురించి వర్ణించినట్లు అందులో తెలియజేశారు. అలాగే భౌతిక లక్షణాలను బట్టి మహిళలను 12 వర్గాలుగా వర్ణించారు. మహా విష్ణువు చెప్పిన ప్రకారం గుండ్రని ముఖం కలిగి, నాభి కుడివైపునకు వంగి ఉండే మహిళలు అత్యంత అదృష్టంవంతులే కాదు, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.పొడిబారిన జుట్టు, ఉబ్బెత్తు కళ్లు ఉన్న స్త్రీలు పిన్న వయసులోనే వైధవ్యాన్ని పొందుతారు.

ప్రకాశవంతమైన మేని ఛాయ, మృదువైన, కలువ రేకుల్లాంటి చేతులు కలిగిన మహిళలు నిరాడంబరులు. వీళ్లు స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పున్నమి చంద్రుడి లాంటి ముఖం, ఉదయించే సూర్యుడి ప్రకాశం కలిగిన స్త్రీలు ఉల్లాసం, ఉత్సాహంతో కూడిన జీవితాన్ని గడుపుతారు. హస్త రేఖలు గజిబిజిగా ఉండి, అవి అరచేతుల నుంచి బయటకు వచ్చినట్టు కనిపించే వాళ్లు జీవితాంతం కష్టాలు అనుభవించడమే కాదు, యాతనతో జీవిస్తారు. ఒకవేళ అరచేతుల్లో రేఖలు తక్కువ ఉంటే కొన్నిసార్లు పేదరికంతో ఇబ్బంది పడతారు. హస్త రేఖలు లేత గులాబి రంగులో ఉండే మహిళలకు ఆనందంతోపాటు జీవితంలోనూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. చేతి రేఖలు నలుపుగా ఉంటే బానిసలా బతుకుతారు.

if women have these qualities then know what happens

చేతిలో చక్రం లేదా వల ఆకారం, చెవిపోగు సంకేతం ఉండే స్త్రీలకు పుట్టే పిల్లలు శాసనకర్తలు, పాలితులు అవుతారు. ఛాతిపై అవాంచిత రోమాలు కలిగి, కింద పెదవి ఉబ్బినట్లు ఉండే మహిళలు భర్త ద్వారా నష్టపోతారు. అరచేతిలో తోరణం ఆకారంలో రేఖలు ఉంటే తమ కంటే ఉన్నత కుటుంబంలో కోడలిగా అడుగుపెడతారు. లేత గోధుమ రంగు జుట్టు, గుండ్రని నాభి ఉన్న స్త్రీలు పేదరికం లేదా మధ్య తరగతి జీవితాన్ని గడుపుతారు.

పాదానికి ఉండే చిన్న, పెద్ద వేళ్లు భూమిని తాకని మహిళలు ముఖ్యమైన సందర్భాల్లో తీవ్ర ఒడొదొడుకులకు గురవుతారు. ప్రకాశవంతం, మనోహరమైన కనులు కలిగిన మహిళలకు అదృష్టం వెన్నంటే ఉంటుంది. మృదువైన చర్మం కలిగిన స్త్రీలు వైవాహిక జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతారు.

Tags: women
Previous Post

పెళ్ళైనా వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు ?అవి కూడా కారణమా?

Next Post

ఇయర్ బడ్స్ వాడితే అంతే సంగతులు…!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.