Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

నాగార్జున హీరోయిన్ దివ్యభారతిని.. పక్కన పెట్టడానికి కారణం ఇదేనా..?

Admin by Admin
February 9, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

1990 వ దశకంలో తెలుగు చిత్రసీమలోకి కొత్త కొత్త హీరోయిన్లు అరంగేట్రం చేశారు. ఆ సమయంలోనే సినిమారంగం కూడా అనేక కొత్త కోణాలు రూపుదిద్దుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది.ఆ సమయంలోనే ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దివ్యభారతి. ఆమె సురేష్ ప్రొడక్షన్ లోని బి.గోపాల్ డైరెక్షన్ లో వచ్చినటువంటి మూవీ బొబ్బిలి రాజా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇందులో హీరోగా వెంకటేష్ నటించారు. అయితే ఈ సినిమా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే దివ్యభారతి కంటే ముందు ఈ సినిమాలో రాధాను హీరోయిన్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో పరుచూరి బ్రదర్స్ దివ్య భారతి ని ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా తర్వాత దివ్యభారతి చాలా సినిమాల్లో నటించింది. చిరంజీవి దివ్యభారతి కాంబినేషన్ లో రౌడీ అల్లుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

తర్వాత మోహన్ బాబుతో చిట్టెమ్మ మొగుడు, దీని తర్వాత బాలకృష్ణ తో ధర్మక్షేత్రం వంటి సినిమాల్లో చేసి ఇండస్ట్రీలో మరింత పేరు సంపాదించింది. అయితే బాలకృష్ణతో చేసినటువంటి ధర్మక్షేత్రం మూవీ బాక్సాఫీస్ వద్ద కాస్త డల్ గా ఉన్న వారి కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. దీని తర్వాత వచ్చిన మూవీ తొలిముద్దు దివ్యభారతి చివరి చిత్రంగా మిగిలింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రశాంత్ మరియు దివ్యభారతి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ప్రమాదవశాత్తు దివ్యభారతి మృతి చెందింది.

why nagarjuna did not give chance to divya bharati

దీంతో ఎంతో మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కానీ ఆమె ఎలా చనిపోయింది అనే విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ సమయంలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్న నాగార్జున అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతికి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. అంతే కాకుండా ఆమె పారితోషికం విషయంలో తగ్గేది లేదు అన్నట్టుగా ఉండేదని, దీనివల్ల కూడా నాగార్జున తో నటించే అవకాశం కోల్పోయిందని తెలిసింది. అల్లరి ప్రియుడు, కిల్లర్ వంటి సినిమాలలో దివ్య భారతి ని తీసుకుంటారనే టాక్ ఆ సమయంలో వినిపించింది కానీ, ఆమె అకస్మాత్తుగా మరణించింది. దీంతో ఆ ఛాన్స్ నగ్మాకు వెళ్లిపోయింది.

Tags: Divya Bharati
Previous Post

“రమణా లోడెత్తాలిరా” డైలాగ్ చెప్పిన నటుడికి ఇండస్ట్రీలో ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..!!

Next Post

ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన వారికి మాత్రమే కాదు.. వీరికి కూడా జీతం బాగానే ఉంటుంది !

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.