Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీ పిల్లలకు పేర్లు పెట్టాలా.. ఈ 3 అక్షరాలతో పెడితే చాలా అదృష్టం..!!

Admin by Admin
February 21, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన భారతదేశ సంప్రదాయం ప్రకారం ప్రతి విషయంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాలు అనేవి నమ్ముతూ ఉంటారు.. ముఖ్యంగా పుట్టిన పిల్లల పేర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తారు.. వారి పేర్లు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయని నమ్ముతారు.. కాబట్టి ఎక్కువమంది తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత వారి పేర్లు పెట్టే విషయంలో తర్జనభర్జన అవుతూ ఉంటారు. ఈ క్రమంలో వారు ఎక్కువగా ఆధారపడేది గూగుల్ తల్లి మీదనే.. మరికొంతమంది తల్లిదండ్రులు పేర్ల విషయంలో వారి పూర్వీకుల పేర్లు కలిసేలా పెడుతూ ఉంటారు.

కొంతమంది పుట్టిన తేదీ,, జన్మ నక్షత్రం లాంటివి చూసి పేర్లు పెడుతూ ఉంటారు. కానీ పిల్లలకు జ్యోతిష్య శాస్త్రం, నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఏ అక్షరాలతో పేర్లు పెడితే షార్పుగా తెలివైన వారవుతారో ఇప్పుడు చూద్దాం.. A అక్షరం : ఈ అక్షరంతో పేరు ప్రారంభమైతే పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారట. అంతేకాకుండా వారు చిన్నతనం నుంచి ఏదో ఒక అలవాటు కలిగి ఉండి తమ వృత్తిగా ఎంచుకుంటారని, నేమ్ ఆస్ట్రాలజీ నిపుణుల మాట.

put your kids names with these 3 letters for their success

K అక్షరం: కే అక్షరంతో మొదలయ్యే పిల్లలు ఎక్కడికి వెళ్లిన ప్రశంసలు అందుకుంటారు. వీరి పనితనం చాలా డిఫరెంట్ గా ఉంటుంది కష్టమైన నిర్ణయాలు తీసుకుని వాటిని సాధించడం కోసం కృషి చేస్తారట. P అక్షరం: ఈ అక్షరంతో ప్రారంభమయ్యే చిన్నారులు చాలా అల్లరి చేస్తారని, ఆశలు కూడా తీవ్రత ఉంటాయని చెబుతుంటారు. కెరీర్ విషయంలో చాలా కఠినంగా ఉంటారని నిపుణుల మాట.

Tags: kids names
Previous Post

వాహ‌నాల టైర్ల మీద కుక్క‌లు మూత్రం ఎందుకు పోస్తాయి..?

Next Post

శ‌రీర మెట‌బాలిజం పెరిగితే కొవ్వు దానంత‌ట అదే క‌రిగిపోతుంది.. మెట‌బాలిజంను ఇలా పెంచుకోవ‌చ్చు..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.