Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

వాహ‌నాల టైర్ల మీద కుక్క‌లు మూత్రం ఎందుకు పోస్తాయి..?

Admin by Admin
February 21, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కుక్కలు.. పెంపుడు జంతువులు. విశ్వాసంలో దీనికి మించిన జంతువులు ఎక్కడ ఉండవు. కాబట్టి అందరూ కుక్కలు పెంచుకోడానికి ఇస్టపడతారు. ఇది ఇలా ఉండగా ఈ కుక్కలు మూత్ర విసర్జన చేసే పద్ధతే కాస్త వింతగా…విడ్డూరంగా అనిపిస్తుంది. ఎక్కడ కార్ల టైర్లు… స్తంభాలు కనిపించిన… పరుగు పరుగున వెళ్లి ఒక కాలు పైకి ఎత్తి దానిపైనే మూత్రవిసర్జన చేస్తుంటాయి. దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

కుక్కల ప్రవర్తన నిపుణుల‌ అధ్యయనం ప్రకారం…కుక్కలు స్తంభం, లేదా టైర్ల పై మూత్ర విస‌ర్జ‌న‌ చేయడం ద్వారా తమ భూభాగాన్ని గుర్తిస్తాయి. ఇది దాని ఇతర సహచరులను( ఇతర కుక్కలను) సంప్రదించే ఒక సులువైన మార్గం కూడా. ఒక కుక్క స్తంభం లేదా టైర్ పై మూత్రవిసర్జన చేసినప్పుడు అవి ఒక సమాచారాన్ని పాస్ చేస్తాయి. అంటే ఈ వాసనతో ఆ కుక్క ఉన్నట్టు తెలియజేసే గుర్తు అన్నమాట. ఈ వాసనను చూసిన ఇతర కుక్కలు సైతం అక్కడ తమ ముద్రను కూడా వదిలి వెళతాయి. కుక్కలు క్షితిజసమాంతర ఉపరితలాల కంటే నిలువు ఉపరితలాల పైనే మూత్ర విసర్జన చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాయి.

why dogs urinate on car tyres

టైరు లేదా పోల్ దిగువ భాగం కుక్క ముక్కును చేరుకునే విధంగా ఉంటుంది. దీంతో అవి ఇతర కుక్కల ముక్కు స్థాయిలో తమ గుర్తును (మూత్రం) వదిలేస్తాయి. అయితే కుక్క మూత్రం వాసన టైరులో ఎక్కువ సేపు ఉంటుంది. అదే భూమి మీద అయితే చాలా తొందరగా వాసన పోతుంది. అందుకే ఇది టైర్ల పైనే మూత్రవిసర్జన చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతాయి. కుక్కలు రబ్బరు టైర్ల పైనే మూత్రం పోయడానికి మరోక కారణం కూడా ఉంటుంది. ఇవి రబ్బరు వాసనను ఇష్టపడతాయట. అందుకే టైర్ కనిపిస్తే చాలు దాని దగ్గరికి వెళ్లి మూత్ర విసర్జన చేస్తాయి.

అయితే ఏవైనా కుక్కలు గనుక మీ వాహనాలపై పదే పదే మూత విసర్జన చేస్తుంటే, అవి అలా చేయకుండా అడ్డుకోవచ్చు. అందుకుగాను టైర్లపై ఉండే వాసనను పోగొట్టాలి. టైర్లపై మిరియాలు లేదా కారంపొడి చల్లాలి. దీంతో వాసన పోతుంది. అక్కడ మళ్ళీ కుక్కలు మూత్రం పోయవు. అలాగే మీరు ఇంట్లో వాడే ఏదైనా పెర్ఫ్యూమ్ ను టైర్లపై స్ప్రే కూడా చేయవచ్చు. ఆ వాసన కుక్కలకు పడదు. అలాగే కొద్దిగా వెనిగర్ ను కూడా స్ప్రే చేయవచ్చు. దీంతో అవి మీ వాహనాల టైర్ల పై మూత్రం పోయకుండా ఉంటాయి. ఇలా కుక్కలు టైర్లపై మూత్రం పోయకుండా అడ్డుకోవచ్చు.

Tags: car tiresdogs
Previous Post

చిరంజీవి సినిమాలో న‌టించేందుకు ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఏకంగా అప్ప‌ట్లో తిట్టుకునేవారా..?

Next Post

మీ పిల్లలకు పేర్లు పెట్టాలా.. ఈ 3 అక్షరాలతో పెడితే చాలా అదృష్టం..!!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.