Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఇంద్ర భవనాలను వదులుకొని అద్దె ఇళ్లలో ఉంటున్న సెలబ్రిటీలు వీరే..!!

Admin by Admin
March 5, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న ఇల్లు అయినా మనకు సొంత ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు. వేలకు వేలు అద్దె కడుతూ.. సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా చాలామందికి పెద్ద పెద్ద ఇంద్రభవనాలుు ఉన్నాయి. కోట్ల రూపాయల ఖర్చుతో వారికి నచ్చినట్లుగా అందంగా భవనాలను నిర్మించుకుంటారు. ఇలా సొంత ఇల్లు ఉన్న కొంతమంది ప్రముఖులు సైతం అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. అలా సొంత ఇల్లు ఉండి కూడా అద్దె ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం..

1) మహేష్ బాబు: ప్రిన్స్ మహేష్ బాబుకి పేరుకి తగ్గట్లే జూబ్లీహిల్స్ లో అతిపెద్ద భవనం ఉంది. కానీ మహేష్ బాబు జువేనిస్టిక్ కాలనీలో ఉన్న త్రిబుల్ బెడ్ రూమ్ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. మహేష్ బాబు అద్దెకి ఉంటున్న ఎదురింటిలోనే ఆమె సోదరీ కూడా ఉంటున్నారు. 2) నాగచైతన్య: ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ నాగచైతన్య అబిడ్స్ మాల్ వద్ద ఉండే ఓ సాదాసీదా ఫ్లాట్ లో ఉంటున్నాడు. తన రెండవ సినిమా నుంచి ఈ ఇంటిలోనే మకాం వేశాడు. పెళ్లయిన తర్వాత సమంతతో కూడా ఈ ఇంటిలోనే కలిసి ఉన్నాడు. అందుకు గల కారణం తన తల్లి దగ్గుబాటి లక్ష్మి ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసిందన్న సెంటిమెంట్ తోనే నాగచైతన్య ఆ ఇంటిని వదలడం లేదట.

do you know that these actors are living in rental rooms

3) పవన్ కళ్యాణ్: ఇక పవర్ స్టార్ కి కూడా నందగిరి హిల్స్ లో లంకంత భవనం ఉంది. కొంతకాలం పాటు అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ మట్టి మీద ఉన్న మమకారంతో ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం అమరావతిలో కూడా ఒక ఇంటిని నిర్మించుకున్నాడు. 4) రాజమౌళి: పెళ్లయిన మొదటి నుండి జక్కన్న మణికొండ లోనే ఉంటున్నాడు. అంతకుముందు రాజమౌళి ఓ విల్లా లో ఉండేవారు కానీ ఆ తర్వాత దాన్ని అద్దెకి ఇచ్చి మణికొండలో త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ లో ఉంటున్నారు. 5) జగపతిబాబు: అపోలో దగ్గర జగపతిబాబుకి భారీ బంగ్లా ఉంది. అయినప్పటికీ దాన్ని కాదనుకొని కూకట్పల్లిలోని రోట టవర్స్ లోని ఒక ఫ్లాట్ లో ఉంటున్నారు.

Tags: Actors
Previous Post

ఎన్టీఆర్ హయాంలో టిఫిన్ ధరలు తగ్గించాలని జీవో తెచ్చారు తెలుసా? ఇడ్లీ, దోశ ఎంత అంటే?

Next Post

మీ పేరు ఈ అక్షరంతో స్టార్ట్ అయిందా.. కోటీశ్వరులవ్వడం ఖాయం..!!

Related Posts

information

బెయిల్‌, పెరోల్ రెండింటి మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

నీతా అంబానీ టీ తాగే క‌ప్పు ఖ‌రీదు తెలుసా..? ధ‌ర తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు తెలుసా..?

July 4, 2025
మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.