Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీ పేరు ఈ అక్షరంతో స్టార్ట్ అయిందా.. కోటీశ్వరులవ్వడం ఖాయం..!!

Admin by Admin
March 5, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన భారతదేశంలో జ్యోతిషశాస్త్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జ్యోతిష్య శాస్త్రంలో కూడా రకరకాలకు సంబంధించి శాస్త్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మనస్తత్వ శాస్త్రం ద్వారా మీ పేరు, వ్యక్తిత్వం, మీ అలవాట్లు, మీ జీవితంలోని కొన్ని విషయాలను చెప్పవచ్చని అంటున్నారు.. మరి అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. A అక్షరం : మీ పేరు ఏ అక్షరంతో ప్రారంభమైనట్లు అయితే మీరు చాలా ధైర్యవంతులు.దృఢ నిశ్చయంతో ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా ఆలోచించి ముందుకు వెళ్తారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏ విషయమైనా సూటిగా చెబుతారట. ముఖ్యంగా మానవ సంబంధానికి బాగా విలువనిస్తారని, జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారని, జీవితంలో కూడా బాగా సంపాదించి ఎదుగుతారని వ్యక్తిత్వ శాస్త్ర నిపుణులు అంటున్నారు.

B అక్షరం: వీరికి ఎలాంటి భావోద్వేగం అయినా సమయాన్ని బట్టి అదుపులో ఉంచుకుంటారు. ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారట. అంతేకాకుండా కొత్త ప్రదేశాలను,కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారట. వీరికి ఇష్టమైన వారి కోరికలను తీర్చడానికి ఎంతకైనా ముందుకు వెళ్తారట.. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిగివుంటారట. C అక్షరం: వీరు ఏ విషయంలో అయినా నైపుణ్యాన్ని కలిగివుంటారట.. ఎంతటి వారినైనా వీరి మాటలతో మెస్మరైజ్ చేసి దగ్గరికి వచ్చేలా చేసుకుంటారట. ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయట. కోపం ఎక్కువగా ఉండటంవల్ల కాస్త ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుందని వ్యక్తిత్వ శాస్త్ర నిపుణులు అంటున్నారు.

if your names start with these letters then you are lucky

D అక్షరం: వీరు జీవితంలో ఏదైనా కావాలని కలలు కంటే అది తప్పనిసరిగా నెరవేరడం కోసం కృషి చేస్తారట. ప్రేమించడంలో ముందుంటారు. స్నేహితులు, బంధువులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకోవడంలో కూడా ముందుకు వెళ్తారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే మహిళలను గౌరవిస్తూ, ప్రేమను పంచుతారట. జీవితంలో కూడా బాగా సంపాదించి స్థిరపడతారని వ్యక్తిత్వ శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Tags: names
Previous Post

ఇంద్ర భవనాలను వదులుకొని అద్దె ఇళ్లలో ఉంటున్న సెలబ్రిటీలు వీరే..!!

Next Post

బియ్యం క‌డిగిన నీళ్ల‌ను పార‌బోయ‌కండి.. వాటితో క‌లిగే లాభాలు తెలుసా..?

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.