Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

బియ్యం క‌డిగిన నీళ్ల‌ను పార‌బోయ‌కండి.. వాటితో క‌లిగే లాభాలు తెలుసా..?

Admin by Admin
March 5, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

బియ్యం కడిగిన నీటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనిలో పోషకాలు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అలానే ఇది శరీరం తో పాటు అందానికి కూడా ఎంతగానో సహాయ పడుతుంది. మనం దీనిని ఎక్కువగా ఉపయోగించం కానీ జపాన్, దక్షిణ కొరియా లో వీటిని దాచుకుని మరీ ఉపయోగిస్తారు. మరి దీని వల్ల అసలు కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. వివరాల లోకి వెళితే… ముందు బియ్యాన్ని కడిగినప్పుడు ఎక్కువగా దుమ్ము లాంటిది ఉంటుంది.

కనుక వాటిని ఉపయోగించకండి. ఇది అంతా శుభ్రం అయ్యాక అంటే.. రెండవ సారి కడినప్పుడు ఆ నీటిని మాత్రం దాచుకుని ఉపయోగించండి. ముందు ఈ నీటిని తీసుకుని ఫ్రిజ్ లోని ఐస్ క్యూబ్స్ ట్రేలో వేయాలి. ఆ ట్రేలో నీరు గడ్డకట్టి క్యూబ్ లాగా మారుతుంది. ఈ క్యూబ్స్ ని స్నానానికి వెళ్లే పది నిమిషాల ముందు ముఖం పై రుద్దండి. దీనితో మీ ముఖం మీద డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ పద్ధతిని మీరు ఫాలో అయితే ఎలాంటి క్రీములు,కాస్మెటిక్స్ ని కొనాల్సిన పనే లేదు.

wonderful health benefits of rice water for beauty

ఈ నీటిని మేకప్ వేసుకునే ముందు క్లెన్సింగ్ లాగ కూడా వాడొచ్చు. కేవలం దీనికే కాదు జుట్టు సంరక్షణకు కూడా ఇది ఎంత గానో ఉపయోగపడుతుంది. ఈ నీటిని కుదుళ్లలో పట్టించి, మునివేళ్ల తో మ‌ర్ధనా చేయాలి. ఆ తర్వాత తల స్నానం చేస్తే జుట్టు రాలే సమస్య ఉండదు. చూసారా మనం పడేసే బియ్యం నీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో..! మరి ఈ అద్భుతమైన చిట్కాని పాటించి ఈ సమస్యలకి ఎంతో సులువుగా చెక్ పెట్టేయండి.

Tags: rice water
Previous Post

మీ పేరు ఈ అక్షరంతో స్టార్ట్ అయిందా.. కోటీశ్వరులవ్వడం ఖాయం..!!

Next Post

దీన్ని తింటే చాలు.. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.