Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

పురుషుల్లో నపుంస‌క‌త్వం పోవాలంటే.. మార్గం ఉందా..?

Admin by Admin
March 9, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మగవారిలో నపుంసకత్వానికి అసలు ట్రీట్ మెంట్ వుందా అని చాలా మంది వండర్ అవుతారు. ఉంది. ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అదెలాగో చూద్దాం….. పురుషులలో నపుంసకత్వం అంటే….బిడ్డల‌ను కనలేకపోవటం….స్త్రీని గర్భవతిని చేయలేకపోవటం. తల్లికాలేమని తెలుసుకున్న స్త్రీలు తమ పురుషుడితో వెంటనే తెగతెంపులు చేసుకోడం పరిపాటే. ఇక అటువంటి పురుషులందరకు కొద్దిపాటి ఆశ కలిగే మార్గాలు చూడండి. పురుషులలో నపుంసకత్వం చాలా కారణాలుగా వుంటుంది. జననాంగం పని చేయకపోవచ్చు. త్వరగా స్కలనమైపోవచ్చు. స్పర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు. లేదా వీర్యం త‌క్కువ‌గా కూడా వుండవచ్చు.

మగవారి నపుంసకత్వాన్ని పోగొట్టేందుకు ఆయుర్వేదంలో ఎన్నో మందులున్నాయి. అవే కాకుండా అనేక మందులు, స్ప్రేలు, లోషన్లు, నూనెలు ఎన్నో వున్నాయి. సహజ ఆహార పదార్ధాలు తీసుకుని శరీరంలోని జననాంగాలను రిపేరు చేసుకోవచ్చు. పొగ తాగటం మానటం, డ్రగ్స్ వదిలేయటం, మింట్ నమలకుండా వుండటం మొదలైనవి సాధారణంగా చెప్పేవి. కొన్ని ఆయుర్వేద ఔషధ మూలికల‌ను పాలతో కలిపి తీసుకుంటే, వీర్యం వృధ్ధి చెంది త్వరగా స్కలనం కాకుండా అంగం నిలబడి వుంటుంది.

is there any to remove impotency in men

అంగం పడిపోతూ వుంటే, దానికి గాను కొన్ని పరికరాలు వేసి నిలబెట్టే మార్గాలున్నాయి. ఈ పరికరాలు జననాంగాన్ని కొంతసేపు నిలబెట్టి విజయవంతమైన కేసులు వున్నాయని తెలుస్తోంది. కొన్ని వ్యాయామాలు చేయడం, ధ్యానం, యోగా మొదలైనవి జననాంగం నిలబడటానికి ఉపయోగిస్తాయి. వ్యాయామాలు రక్త సరఫరాను బాగు చేసి ఆందోళన లేకుండా ప్రశాంతతను చేకూరుస్తాయి. రతిక్రీడకు ముందు చాక్లెట్లు తింటే కూడా ఆంధోళన లేక ఒత్తిడి తగ్గి శరీరానిక కావలసిన శక్తి సమకూరుస్తుందని కూడా పోషకాహార నిపుణులు చెపుతున్నారు.

Tags: impotency
Previous Post

బొప్పాయిని రోజూ డైట్‌లో చేర్చుకుంటే ఎన్ని లాభాలో..!

Next Post

పుట్టిన‌ప్పుడు శ‌రీరం చిన్న సైజులో ఉండే వారికి గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట‌..!

Related Posts

వైద్య విజ్ఞానం

గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..?

July 17, 2025
Crime News

అత్యాచార నిందితుల‌కు ఏయే దేశాల్లో ఎలాంటి శిక్ష‌లు వేస్తారో తెలుసా..?

July 17, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ ఉద్యోగాల‌ను చేసే వారికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ‌గా ఉంద‌ట‌..!

July 17, 2025
lifestyle

ఈ రాశులు ఉన్న స్త్రీల‌ను పెళ్లి చేసుకుంటే పురుషుల‌కు ఎంతో మంచిద‌ట‌..!

July 17, 2025
ఆధ్యాత్మికం

నరదిష్టి ఉందా..అయితే ఇలా చేస్తే చాలు అంతా మాయం..!!

July 17, 2025
mythology

శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామికి మ‌ట్టి కుండ‌లోనే ఎందుకు నైవేద్యం పెడ‌తారు..?

July 17, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.