Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

దుబాయ్ శీను లో ఎమ్మెస్ నారాయణ ఆ టాప్ హీరోని ఇమిటేట్ చేశారా?

Admin by Admin
March 21, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ లో కొందరు కమెడియన్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ల కామెడీ టైమింగ్ కు అంతా ఫిదా అవుతూ ఉంటారు. చిత్ర సీమలో హాస్యనటుడిగా ముఖ్యంగా గుర్తింపు పొందింది ఎవరు అనే ప్రశ్న ఎవరికి ఎదురైనా.. అందరూ టక్కున చెప్పే పేరు బ్రహ్మానందం. అయితే.. బ్రహ్మానందం ను మించిన రికార్డులు క్రియేట్ చేసిన స్టార్ కమెడియన్ ఒకరున్నారు. ఆయనే దివంగత నటుడు ఎమ్మెస్ నారాయణ. ఈయన అసలు పేరు మైలవరపు సత్యనారాయణ. తాగుబోతు క్యారెక్టర్లు ఎక్కువ పోషించిన ఈ కమెడియన్.. తాగుబోతులా నటిస్తూ ప్రేక్షకులను నవ్వించారు.

ఈయన ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించినప్పటికీ.. దుబాయ్ శీను సినిమాలో చేసిన కామెడీ క్యారెక్టర్ మాత్రం ఎంతో మందిని అలరించింది. ఈ చిత్రం విడుదలయి ఇప్పటికి అనేక‌ ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ అలరిస్తూనే ఉందని చెప్పాలి. బుల్లితెర పైనే కాదు.. యూట్యూబ్ లో కూడా ఈ చిత్రాన్ని ఎక్కువగా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా, నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం దుబాయ్ శ్రీను. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2007వ సంవత్సరం జూన్ 7న విడుదలైంది.

do you know ms narayana imitated that actor in dubai seenu movie

ఈ చిత్రంలో ఓ ముసలి హీరోగా ఎమ్మెస్ నారాయణ కామెడీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. హీరో సాల్మన్ రాజుగా కెమెరా ముందు ఫోజులు ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే హీరోగా ఎమ్మెస్ నారాయణ నటించారు. అయితే ఈ క్యారెక్టర్ ఓ టాప్ హీరో ఇమిటేషన్ అని చాలామందికి తెలియకపోవచ్చు. తెలుగులో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా వాయిస్ ని ఎమ్మెస్ నారాయణ దుబాయ్ శీను సినిమాలో ఇమిటేట్ చేశారు. ఈ సినిమా ఆయనకి ఎంతో గుర్తింపుని తెచ్చి పెట్టిందని ఆయన తెలిపారు. పేరడీలు చేసినప్పటికీ నెగిటివ్ గా ఎవరు స్పందించలేదని.. అది తన అదృష్టమని తెలిపారు.

Tags: MS Narayana
Previous Post

మలమార్గం ద్వారా సంభోగించినా…ప్రెగెన్సీ వస్తుందా? ఇదిగో ఈ మహిళ పరిస్థితి ఇదే.!?

Next Post

భార్య గురించి భర్త ఈ 4 విషయాలు తెలుసుకోవాల్సిందే..అప్పుడే వారి జీవితం !

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.