Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే యాల‌కులు.. రోజూ క‌చ్చితంగా తీసుకోవాలి..

Admin by Admin
March 26, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

యాలకుల‌ని కొన్ని వంటల్లో వేయకపోతే ఆ వంట‌కి రుచే ఉండదు. వంటల్లో ఉపయోగించడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చాలా రకాలుగా మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే యాలకుల లో రకాలు కూడా ఉన్నాయి. యాల‌కులు ఆకుపచ్చ రంగు లో మరియు నలుపు రంగులో కూడా దొరుకుతూ ఉంటాయి. యాల‌కుల్ని తీసుకోవడం వల్ల మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలు దీనిలో ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ చక్కగా జరిగేలా చూస్తాయి.

కడుపులో మంట, నొప్పి వంటివి పోగొడతాయి. అలాగే పొట్ట లో విడుదలయ్యే బైల్ ని యాలకలు క్రమబద్దీకరిస్తుంది. ఆస్తమాకు యాలకులు విరుగుడుగా పని చేస్తాయి. కఫం, దగ్గు ఊపిరాడక పోవడం, చాతి దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండడం వంటి సమస్యలను కూడా యాల‌కులు చిటికె లో తరిమికొడతాయి. కనుక రెగ్యులర్ గా మీరు వీటిని ఉపయోగిస్తే ఈ సమస్యలు సులువుగా పోతాయి.

taking cardamom can increase sexual desire in men

డయాబెటిస్ ఉన్న వాళ్లు కూడా వాటిని తీసుకోవచ్చు. వీటి వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమిటంటే దీనిలో ఎక్కువగా ఉండే మాంగనీస్ డయాబెటిస్ ను తగ్గిస్తుంది. బీపి తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెజర్ ఎక్కువ తక్కువ కాకుండా ఇది చూస్తుంది. కాబట్టి సూప్స్, బేకింగ్ ఐటమ్స్ లో కూడా ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు. యాలకులు రుచి, సువాసన తో మన టెన్షన్స్ ని పోగొడుతుంది.

హార్ట్ ఫెయిల్యూర్, ఉద్రేకతను కూడా తగ్గిస్తుంది. ఎక్కువగా ఒత్తిడి ఏమైనా ఏర్పడితే యాలకులతో టీ చేసుకుని తాగండి. లేదంటే పాలల్లో వేసుకుని తాగితే కూడా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఈ చిట్కాని ప్రయత్నం చేయండి. క్యాన్సర్ ను సహజ సిద్ధంగా తగ్గించే గుణాలు వీటిలో ఉన్నాయి. త్వరగా క్యాన్సర్ పెరిగి పోకుండా ఉండడానికి బాగా ఉపయోగ పడుతుంది. అంతే కాదండి సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా ఉపయోగ పడతాయి. దీని వల్ల పురుషులు నరాల పటిష్టతకు ఉపయోగ పడుతుంది కాబట్టి చిటికెడు యాలకుల పొడిని ప్రతి రోజు తీసుకున్నా సంతాన భాగ్యం కలుగుతుంది.

Tags: cardamom
Previous Post

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం వెంక‌టేశ్వ‌ర స్వామి అవ‌తారం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఇదా..?

Next Post

బ్రాహ్మణుల్లో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినరు..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.