Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మీకు తెలుసా..? నోటి స‌మ‌స్య‌లు ఉంటే గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..

Admin by Admin
April 21, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన బాడీలో ఒక అవయవానికి ఇంకో అవయవానికి మధ్య ఇంటర్‌లింక్‌ ఉంటుంది. ఎక్కడో కాలికి తగిలిన దెబ్బకు నోట్లోంచి టాబ్లెట్‌ వేస్తే తగ్గుతుంది. అలాగే.. దంతాలకు గుండెపనితీరుకు మధ్య సంబంధం ఉంటుందట. ఈ విషయం మీకు తెలుసా..?దంతాల ఆరోగ్యం బాలేకుంటే..గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్త ప్రవాహంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది గుండె కవాటాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. కృత్రిమ గుండె కవాటాలు(artificial heart valves) ఉన్నట్లయితే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. డెంటల్ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స పొందిన రోగుల కంటే, చికిత్స పొందని రోగులకు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం 2.7 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించి అధ్యయనంలో తెలిపారు.

మన నోటిలోని జ్ఞాన దంతాలు శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థ, గుండె, కాలేయం, ప్రేగులకు అనుసంధానించి ఉంటాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా చిగుళ్లలోని కణజాలాల ద్వారా రక్తప్రవాహంలోకి వెళ్తుంది. ఆ తర్వాత శరీరమంతా వ్యాపించి గుండె కవాటాలు ద్వారా గుండెలోకి ప్రయాణిస్తుంది.ఇది గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీసే ధమనుల సమస్యకు కారణమవుతుంది. గుండె సమస్యలు రాకూదంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటు. దంతాలను కూడా హెల్తీగా ఉంచుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు.. ఊరు సంగతి దేవుడెరుగు..గుండె మంచిదవుతుంది. కాబట్టి..నోరు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్వీట్లు, చెక్కర, శీతలపానీయాలు ఎక్కువ తీసుకోకూడదు, నోరు ఎప్పుడు తడిగా ఉండేలా చూసుకోవాలి, చాలామంది..బీర్లు బాటిల్స్‌, డ్రింక్‌ సీసాల మూతలు పళ్లతోనే తీస్తుంటారు. అలా చేయకూడదు.

if you have mouth problem then you will get heart attack soon

అలా తీస్తే దంతాలు దెబ్బతింటాయి. ఏదైన తిన్న తర్వాత చేయి ఎలా శుభ్రం చేసుకుంటామో..నోరు కూడా శుభ్రం చేసుకోవాలి. అంతే డస్టీగా నోరు ఉంటుంది. ఎంగిలి చేయి ఎలాగో ఎంగిలి నోరు అని గుర్తుపెట్టుకోండి. తిన్న ప్రతిసారి..నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలంచాలి. లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌..మీకు ఎప్పటినుంచే చెప్పేదే అయినా మళ్లీ చెప్తున్నాం..పోగాకు, గుట్కాలు, జర్ధాలు, పాన్‌పరాకు లాంటివి నమలొద్దు. వీటి వల్ల నోటి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. దాని వల్ల గుండె హ్యాపీగా ఉంటుంది.

Tags: heart attackmouth problem
Previous Post

ఈ పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను క‌లిపి అస‌లు తిన‌వ‌ద్దు.. ఎందుకంటే..?

Next Post

కారు స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని సెకన్ల తర్వాత ముందుకు కదిలించాలి?

Related Posts

lifestyle

భార్యాభ‌ర్త‌లు ఈ 3 సూత్రాల‌ను పాటిస్తే అస‌లు క‌ల‌హాలు రావు.. సంతోషంగా ఉంటారు..

June 9, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉంటే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌..!

June 9, 2025
హెల్త్ టిప్స్

ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 9, 2025
వినోదం

కమల్ హాసన్ నటించిన థగ్‌ లైఫ్‌ మూవీ ఎలా వుంది?

June 9, 2025
Off Beat

క్యాండిల్స్ త‌యారీ బిజినెస్ అంటే.. డ‌బ్బులు క‌ట్టింది.. న‌మ్మి మోస‌పోయింది..

June 9, 2025
international

ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత చాలా జాగ్ర‌త్త ప‌డుతున్న పాకిస్థాన్‌..?

June 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!