Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

బిల్ గేట్స్ స‌క్సెస్ కి కార‌ణం ఏంటో తెలుసా..? స‌్వ‌యంగా ఆయ‌నే చెప్పారు..!

Admin by Admin
May 2, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రపంచంలో వున్న ధనవంతుల లిస్ట్ తీస్తే అందులో క‌చ్చితంగా వుండే పేర్ల‌లో బిల్ గేట్స్ ఒకరు. బిల్ గేట్స్ ఒకసారి ఒక టీవీ షో కి ఇంటర్వ్యూ కి వెళితే ఆ టీవీ షో ని హోస్ట్ చేస్తున్న అమ్మాయ్ బిల్ గేట్స్ తో మీ సక్సెస్ కి రహస్యం ఏమిటి అని అడిగింది….. బిల్ గేట్స్ వేంటనే ఒక ఖాళీ చెక్ మీద సంతకం చేసి ఆ అమ్మాయ్ కి ఇచ్చి ఎంత డబ్బు కావాలో తీసుకోండి అని అన్నాడు….

దానికి ఆ అమ్మాయ్ ఈ ప్రశ్న నేను డబ్బు కోసం అడగలేదు సార్ మీ సక్సెస్ కి సీక్రెట్ ఏమిటో చెప్పండి చాలు అని చెప్పింది…..

what is the success of bill gates

బిల్ గేట్స్ మళ్ళీ సంతకం చేసిన ఆ ఖాళీ చెక్ కి ఆమె చేతికిచ్చి మీకు ఎంత డబ్బు కావాలో రాసుకొని తీసుకోండి అని బదులిచ్చారు దానికి ఆ అమ్మాయ్ నాకు డబ్బు ఏమి వద్దు….

నా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి చాలు అని చెప్పింది. దానికి బిల్ గేట్స్ నేను ఎప్పుడూ నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకోను, మీరు ఇప్పుడు మీకు నేను ఇచ్చిన చెక్ తీసుకొని ఉంటే మీరు ధనవంతులు అయ్యేవారు మీరు ఇప్పుడు మీకు వచ్చిన అవకాశన్ని వదులుకున్నారు కానీ నేను ఎప్పుడూ నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు అదే నా సక్సెస్ కి కారణం అని తెలిపారు.

Tags: bill gates
Previous Post

ఇండస్ట్రీ హిట్ అయ్యేంతగా పోకిరి సినిమాలో ఏముంది?

Next Post

పల్స్ (pulse) రేట్ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు? ఏది ఆరోగ్య వంత మైన పల్స్ రేట్?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.