Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

భర్త తన భార్యని పూర్తి నగ్నంగా చూడకూడదా..?..చూస్తే ఏమవుతుంది ..?

Admin by Admin
May 9, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భార్య భర్తలు అన్నాక శృంగారంలో పాల్గొనడం కామన్. ఆ సమయంలో వారిద్దరూ ఒకర్ని ఒకరు నగ్నంగా చూసుకోవడం కూడా కామన్. కానీ టైటిల్ లో ఏమో భర్త భార్యను పూర్తి నగ్నంగా చూడకూడదు అని చూసి తికమక పడుతున్నారా..? అసలు భర్త భార్యను పూర్తి నగ్నంగా ఎందుకు చూడకూడదు..? చూస్తే ఏమవుతుంది..? అసలు కథ ఏంటో చూడండి! పడకగదిలో కావచ్చు ఇంకా ఎక్కడైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో భార్యాభర్తలు కొన్నిటిని పాటిస్తే అది ఇద్దరికీ మంచిది .ఇందులో భాగంగా అతి ముఖ్యం గా భార్య ని పూర్తి గా నగ్నంగా చూడొద్దు అని ధర్మశాస్త్రం చెపుతుంది అని శృంగార నిపుణులు అంటున్నారు.

వేరే వాళ్ళను నగ్నంగా చూస్తే తప్పు కానీ. ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న అర్ధాంగిని నగ్నంగా చుస్తే ఏమి తప్పు కాదు. మహా పాపం అంత కంటే కాదు.అయితే అలా చూడటం వలన నష్టం ఏమిటి అంటే ఒకవేళ బెడ్ రూమ్ లో తన భార్యను నగ్నంగా చూడటం వలన తనలోని కామరసం తగ్గిపోయి భార్య పై భర్తకు శృంగారంలో ఇష్టం, మమకారం తగ్గిపోతాయి.అంతే కాదు అంట బెడ్ రూమ్ లో స్త్రీ తన యొక్క సౌందర్యాన్ని అంతా చూపకూడదు. అంత చూపిస్తే ఇంకా చూడటానికి, కోరికలు కలగటానికి ఏమి మిగలదు. భర్త కొన్ని సమయాలలో భార్య కి దూరం గా ఉంటె మంచిది.

can husband see his wife naked

అంతే కాకుండా…ప్రసవ సమయంలో, అవలించే అప్పుడు, తల దువ్వుకునే సమయాల్లో భర్త భార్యకు దూరంగా ఉండాలి అంట. ఇంకా భార్య కి ఇష్టం లేని సమయం లో కూడా దూరం గా ఉండాలి కాని తనని ఇబ్బంది పెట్టి మరి మన కోరికలు తీర్చుకోకుడదు అంట . ఇద్దరి మధ్య నమ్మకం ఉంటె ఈ సమస్యలు, అలా చూడకూడదు, ఇలా చూడకూడదు అనే సమస్యలే ఉండవు. ఎందుకంటే భార్య అంటే కేవలం శృంగారం కోసమే కాదు. భర్తలో సగ భాగం. ప్రేమ అనురాగాలు ఉన్న చోట అడ్డంకులే ఉండవు.

Tags: husband
Previous Post

భర్తల వయస్సు భార్యల కన్నా ఎందుకు ఎక్కువ ఉండాలో చెప్పే 5 కారణాలు.

Next Post

భర్తకు భార్య కూడా రాఖీ కట్టొచ్చు.!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!