Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

Admin by Admin
May 31, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వయసు పైబడుతున్న కొద్ది పేగులలో చురుకుదనం నశిస్తుంది. పేగులు బాగా మందగించి సాధారణంగా ప్రతిరోజూ అయ్యే విరోచనం సాఫీగా కాక ఇబ్బందిపెడుతుంది. దీనికితోడు జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. ఈ సమస్య ప్ర‌తికాలంలో మరింత అధికంగా వుంటుంది. తినే ఆహారంలో సరైన పీచు పదార్ధాలుండకపోవటంతో ఈ సమస్య మరింత జటిలం అవుతుంది. శరీరంలోని మలినాలు బయటకు పోవటానికి ప్రతిరోజూ సాఫీగా విరోచనం, మూత్రం, అపానవాయువులు అయిపోతూ వుండాలి. ఇవి సరిగా బయటకు పోని పక్షంలో మలబద్ధకం ఏర్పడుతుంది.

మనం తినే ఆహారంలో కూడా కొన్ని ఆహారాలు మలబద్ధకాన్ని పెంచేవిగా కూడా వుంటాయి. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, మలబద్ధకాన్ని పోగొట్టాలన్నా కల్తీలేని ఆముదాన్నిగోరు వెచ్చగా వేడి చేసి తగిన మోతాదులో తీసుకుంటే, మలబద్ధకం పోయి విరోచనం సాఫీగా అవుతుంది. మరో చర్యగా సునాముఖి ఆకు పచారీ షాపుల్లో దొరకుతుంది. దీనిని తెచ్చి బాగా శుభ్రం చేసి, మెత్తగా దంచిన పొడిని ఒకటి లేదా రెండు చెంచాల మోతాదు వరకు నేరుగా తింటే కూడా మలబద్ధక నివారణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

take sunamukhi in this way to get rid of constipation

ఎంత మోతాదు వేసుకొంటే విరేచనం ఫ్రీగా అవుతుందో తెలుసుకొని తగుమాత్రం వేసుకోవాలి. వీటి డోసేజి పిల్లలకు, పెద్దలకు వేరువేరుగా వుంటుంది. సునాముఖి ఆకు పొడిని మజ్జిగాలో కూడా కలిపి తాగవచ్చు. లేదా ధనియాలపొడితో కలిపి అన్నంలో కూడా తినవచ్చు. ఉదయంవేళ మజ్జిగ తేట రెగ్యులర్ గా తాగుతూ వుంటూ, పేగులు సడలి సుఖవిరోచనం అయ్యే అవకాశం కూడా వుంది. కాఫీలు, టీలు తాగే అలవాటువున్నవారు అవి మానేయాలి. కాఫీలు, టీ లు మలబద్ధకతను పెంచుతాయి.

Tags: constipation
Previous Post

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

Next Post

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

Related Posts

వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025
చిట్కాలు

మీ ముఖం అందంగా మారాలంటే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను ట్రై చేయండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పర్ఫ్యూమ్ ల‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

June 14, 2025
హెల్త్ టిప్స్

అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే దీన్నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలుసుకోండి..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!