Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

టాలీవుడ్ స్టార్ హీరోలకు వారి భార్యలకు మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా..?

Admin by Admin
May 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రేమ.. ఈ రెండు అక్షరాలలో ఏముందో తెలియదు కానీ, ఇందులో పడ్డామంటే ఇక మైమరచిపోవాల్సిందే.. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా దీని మత్తులో ఇరికిస్తుంది. అలాంటి ప్రేమలో పడి జీవితంలో సెట్ అయిన వారు ఉన్నారు, అలాంటి ప్రేమకు బలైన వారు ఉన్నారు, అలాంటి ప్రేమను ఇంకా ఆస్వాదిస్తున్న వారు ఉన్నారు.. ఇదంతా పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కొంతమంది పెద్దలు కుదిరించిన వివాహం చేసుకున్నారు..

ఏది ఏమైనా ఈ హీరోలకు, వారి భార్యలకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..కోలీవుడ్ స్టార్ హీరో సూర్య జ్యోతిక మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా ఉన్నారు.. ఏడు చిత్రాల్లో కలిసి పని చేసిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకోగా , సూర్య కంటే జ్యోతిక మూడు సంవత్సరాలు చిన్నది. ఇక నాగచైతన్య సమంత జంట ఒకప్పుడు చూడముచ్చటగా ఉండేవారు. అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. అయితే నాగచైతన్య సమంత కంటే ఏడాది పెద్ద.

what is the age gap of these actors with their wives

ఇక హీరో వరుణ్ సందేశ్ , వితిక జంట విషయానికి వస్తే వీరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీతికా వరుణ్ కంటే మూడేళ్లు పెద్దది. ఇక నాగార్జున అమల ప్రేమ విషయం అందరికి తెలిసిందే.. లక్ష్మీకి విడాకులు ఇచ్చిన తర్వాత అమలని పెళ్లి చేసుకున్నారు నాగార్జున. అమల నాగార్జున కంటే ఎనిమిదేళ్లు చిన్నది. ఇక రామ్ చరణ్ ఉపాసన కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఉపాసన రాంచరణ్ కంటే 5 ఏళ్లు చిన్నది. ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి పెద్దలు కుదిరిచిన వివాహం. ప్రణతి ఎన్టీఆర్ కన్నా ఎనిమిది సంవత్సరాలు చిన్నది.

Tags: Actors
Previous Post

భార‌త్‌కు చెందిన 5 రాఫెల్ జెట్ల‌ను పాకిస్థాన్ నిజంగానే కూల్చివేసిందా..? నిజ‌మేంటి..?

Next Post

డైరెక్టర్ శంకర్ కి తన కూతురు హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదట..! ఎందుకంటే..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.