Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

దేవుడు ఉన్నాడా.. లేడా.. అన్న ధ‌ర్మ‌రాజు ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇదే..!

Admin by Admin
May 26, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ భూ ప్రపంచంలోని జీవరాశిని భగవంతుడు సృష్టహించాడు..అందుకే భగవంతుడు జనాలను నిత్యం కాపాడుతాడని పురాణాలు చెబుతాయి..కంటికి కనిపించడు..కానీ సృష్టిని ఏలతాడు అని నమ్ముతారు..ఆయనను గుర్తించడం అంత సులభం కాదు. అందరూ భగవంతుడిని చూడలేరు. మన కళ్లకు కనిపించనంత మాత్రాన దేవుడు లేడని కాదు. భగవంతుడు ప్రతిచోటా ఉన్నా మన కళ్లకు కనిపించడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడే దీనికి సమాధానం చెప్పాడు. యోగమాయతో నన్ను నేను కప్పుకోవడం వల్ల, నేను అందరికీ కనిపించనని, ప్రజలు నన్ను భగవంతునిగా గుర్తించలేరని శ్రీకృష్ణుడు తెలిపాడు…

పాండవుల కథలోకి వస్తే..ఒకసారి పాండవులు రాజసూయ యాగం చేస్తున్నారు. ఆ యాగంలో పాల్గొనేందుకు రాజులు, చక్రవర్తులు, ఎందరో మహర్షులు దూరప్రాంతాల నుంచి వచ్చారు. వారందరితో మాట్లాడుతూ ధర్మరాజు తాను ఇప్పటి వరకు భగవంతుడిని చూడలేదు అని అంటాడు. ఇది విన్న నారద మహర్షి ఈ సమావేశంలో ప్రపంచాన్ని సృష్టించిన భగవానుడు ఉన్నాడని చెప్పాడు.. అవునా నేను చూడలేదే అంటూ పరిహాసం ఆడతాడు..

dharma raju question on gods existence

అయితే శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి చాలా రోజులు జీవించాడు. అయినప్పటికీ, ఆయనను ఎవరూ పరమాత్మ స్వరూపంగా గుర్తించలేకపోయారు. శ్రీకృష్ణుడు భగవత్ స్వరూపమని వారెవరికీ తెలియదు. పాండవులు కృష్ణుడిని కేవలం తమ మామగారి కొడుకుగా మాత్రమే భావించేవారు. తన గురించి వివరించబోయిన నారద మహర్షిని మౌనంగా ఉండమని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు. అయితే, నారదుడు మాత్రం పాండవులకు శ్రీకృష్ణుడి లీలా వైభవం గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు… అదే విధంగా చివరి వరకు ఉన్నాడని చరిత్ర చెబుతుంది..ఇక నార‌ద‌ ముని కూడా అందుకు తగ్గట్లు అబద్దాలు చెప్పాడు..యుధిష్ఠిరుడు ఆత్మ జ్ఞానం వివరించమని అడిగినప్పుడు, శ్రీకృష్ణుడు.. నా శక్తితో నేను మానవ శరీరంలో అవతరించాను అని సమాధానమిచ్చాడు.

నన్ను కేవలం మనిషిగా భావిస్తూ, విస్మరించే వారు మూర్ఖులు అని తెలిపాడు. దేవతలకు మూలం నేనే అనే సత్యాన్ని వివరిస్తాడు. స్వర్గం నా తల, సూర్యచంద్రులు నా కళ్లు, బ్రహ్మం నా నోరు, గాలి నా శ్వాస, 8 దిక్కులు నా బాహువులు, నక్షత్రాలు నా ఆభరణాలు, ఆకాశం నా హృదయం. నాకు ఒకటి కాదు వేల తలలు, వేల ముఖాలు, వేల కళ్లు, వేల చేతులు, వేల కాళ్లు ఉన్నాయి. నేను విశ్వాన్ని నిర్వహిస్తాను అని కృష్ణుడు చెప్తాడు.. శ్రీకృష్ణుని మాటలు విన్న యుధిష్ఠిరుడు తాను ఇంతకాలం భగవంతునితో ఉన్నానని గ్రహించాడు. యాగ సందర్భంగా అజ్ఞానంతో తాను మాట్లాడిన మాటలకు క్షమాపణలు కోరతాడు.. అది అసలు కథ.. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతారా?

Tags: dharma raju
Previous Post

చీక‌టి ప‌డ్డాక ఇంటిని ఎందుకు శుభ్రం చేయ‌కూడ‌దు.. అసలు కార‌ణం ఇదే..!

Next Post

జీర్ణాశ‌యంలో అల్స‌ర్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి..

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!