Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

బాలయ్య సతీమణి వసుంధరకు , కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

Admin by Admin
May 28, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా తో తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టి త‌రువాత ప‌లు సినిమాల‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కళ్యాణ్ రామ్ తన కెరియర్ ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలిస్తే అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే పటాస్,118, బింబిసారా లాంటి సినిమాలు మాత్రం కళ్యాణ్ రామ్ కెరియర్ లో స్పెషల్ గా నిలిచిపోతాయి.

కట్ చేస్తే.. కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ విషయానికి వస్తే భార్య స్వాతి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిది పెద్దలు కుదిరిచిన వివాహం. 2006 ఏప్రిల్ లో కళ్యాణ్రామ్ స్వాతి వివాహం జరిగింది. అయితే స్వాతికి మరియు బాలకృష్ణ భార్య వసుంధరకు దగ్గర రిలేషన్ ఉందట. స్వాతి తండ్రికి ఫార్మా ఎలక్ట్రికల్ కంపెనీలు ఉన్నాయి. ఆమె చెన్నైలో మెడిసిన్ పూర్తి చేసింది. స్వాతి వాళ్ళ కుటుంబానికి మరియు హరికృష్ణ కుటుంబానికి దూర బంధుత్వం ఉందట. అయితే కళ్యాణ్ రామ్ కు పెళ్లి చేయాలని హరికృష్ణ ఆయన భార్య లక్ష్మి నిర్ణయం తీసుకున్నప్పుడు కళ్యాణ్ రామ్ కొద్దిరోజులు ఆగాలని కండిషన్ పెట్టారట.

kalyan ram wife swathi and balakrishna wife vasundhara relationship

తల్లి లక్ష్మీ మాత్రం ఒప్పుకోలేదు. కళ్యాణ్ కు వెంటనే పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకొని ఒత్తిడి తెచ్చింది. దీంతో తల్లి కోరిక మేరకు కళ్యాణ్ రామ్ ఓకే చెప్పాడట. అయితే పెళ్లి తర్వాత స్వాతిని ఎమ్మెస్ చేయించాలని హరికృష్ణ కోరిక ఉండేది. ఆ కోరికను స్వాతితో తీర్చుకోవాలి అనుకున్నాడు. కానీ స్వాతి మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఇష్టం ఉందని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేశారు. స్వాతి అప్పటినుంచి కళ్యాణ్ రామ్ సినిమాల విషయం లో అలాగే వ్యాపారాలను చూసుకుంటూ వస్తుంది.

Tags: kalyan ram
Previous Post

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, కాంతారాతో పాటు సౌత్ లో భారీ వసూళ్లు సాధించిన మూవీస్ ఇవే..!!

Next Post

మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!