Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?

Admin by Admin
May 28, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మంచి వయసులో ఉన్నప్పుడు మనిషికి ఏది తిన్న దాన్ని జీర్ణం చేసుకునేంత శక్తి ఉంటుంది. కానీ మనిషి వయసు పైబడినా కొద్ది జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మరి 40 ప్లస్ దాటిన తర్వాత ఏం తినాలి? ఏం తినకూడదు అనేవి ఇప్పుడు చూద్దాం.. 40 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. దీని కోసం ముఖ్యమైన ఫుడ్ బెర్రీస్. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ని నిరోధిస్తాయి. ఇవి అందం కోసమే కాకుండా గుండె మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి రోజు వారి ఆహారంలో బెర్రీస్ తీసుకోవడం మంచిది.

40 సంవత్సరాలు దాటిన స్త్రీలలో మోనోఫాజ్ దగ్గరగా ఉంటుంది. కనుక వీరికి ఫ్రీ మోనోఫాజ్ సమస్యలు మొదలవుతాయి. బ్లాక్ బీన్స్ లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే రెండు రకాల ఖనిజ లవణాలు హార్మోన్ల నియంత్రణలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆహారంలో ఎక్కువ పండ్లు,తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం మంచిది. వయసు పెరిగే కొద్ది ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. మహిళలే కాదు పురుషులు కూడా 40 ఏళ్లు దాటిన తర్వాత నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండాలి.

men or women who crossed age 40 must take these foods

40 ప్లస్ మహిళలకు వాల్నట్స్ మంచి స్నాక్స్. ఇది యాంటీ ఏజింగ్ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వాల్నట్స్ ఆక్సిడేషన్ ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. కరకరలాడే స్నాక్స్ తినాలనిపించినప్పుడు వాల్నట్స్ ఒక మంచి ఆప్షన్. దీనివల్ల జీవక్రియల రేటు కూడా పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.

Tags: menwomen
Previous Post

బాలయ్య సతీమణి వసుంధరకు , కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

Next Post

ల‌క్ష్మీదేవిని ఈ నియ‌మాలు పాటిస్తూ పూజిస్తే.. సంప‌ద మీ వెంటే..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!