Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగితే.. కిడ్నీ స్టోన్లు వ‌స్తాయా..?

Admin by Admin
May 29, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలామంది రోజూ కాఫీ ని తాగుతూ ఉంటారు కాఫీ ని తాగడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అందరికీ తెలుసు. కాఫీ ని తాగడం వలన రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ ఫుడ్ అయినా సరే లిమిట్ గా తీసుకోవాలి. లిమిట్ దాటి ఏ ఫుడ్ ని తీసుకున్నా కూడా దాని వలన సమస్యలు వస్తూ ఉంటాయి. ఈరోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు కిడ్నీలో రాళ్లు చేరడానికి కిడ్నీ ఫెయిల్యూర్ ఇలా వస్తూ ఉంటాయి.

కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం సరైన జీవనశైలిని ఫాలో అవ్వడం వంటివి చేయాలి. చాలామంది వాళ్ళ యొక్క రోజుని ఒక కప్పు కాఫీతో మొదలు పెడుతూ ఉంటారు కాఫీ ని తీసుకోవడం వలన కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం మంచిది కాదు. టీ లేదా కాఫీ ని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. కాఫీ ఎక్కువ తీసుకుంటే నిద్రలేని సమస్యలు కూడా వస్తాయి. రోజూ ఖాళీ కడుపుతో కాఫీ ని తీసుకోవడం వలన ఎముకల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

will you get kidney stones if you drink tea coffee excessively

యూరిన్ వెళ్లే సమయం లో నొప్పి కలగడం, ఎక్కువసార్లు టాయిలెట్ రావడం, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, వికారం, జ్వరం వంటి ల‌క్ష‌ణాలు కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారిలో క‌నిపిస్తాయి. కాఫీ ఎక్కువ తీసుకోవడం వలన డిహైడ్రేషన్ సమస్య కూడా వస్తుంది కిడ్నీ స్టోన్స్ వలన కడుపులో నడుము కూడా ఎక్కువ నొప్పి కలుగుతుంది. అయితే వేసవి కాలంలో డిహైడ్రేషన్ సమస్య ఎక్కువ కలుగుతుంది తక్కువ నీళ్లు తాగితే కిడ్నీలు శుభ్రం అవ్వవు.

టీ లేదా కాఫీ ని ఎక్కువ తీసుకోవడం వలన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవచ్చు ఇలాంటి సమయంలో ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. అప్పుడు కిడ్నీలో రాళ్లు చేరవు. ఫాస్ట్ ఫుడ్ వలన కూడా ఎక్కువగా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది. బాగా అతిగా కాఫీ టీ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు చేరతాయి ఎక్కువ సాల్ట్ స్పైసెస్ వంటివి తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది. టీ కాఫీలకి దూరంగా ఉండాలి లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి.

Tags: kidney stones
Previous Post

ఈ ఒక్క పుష్పాన్ని శ్రీ‌కృష్ణుడికి స‌మ‌ర్పించండి చాలు.. మీకున్న క‌ష్టాల‌న్నీ తొల‌గిపోతాయి..

Next Post

నీలి చిత్రాలు తియ్యడానికి ముఖ్య కారణం ఏంటి.. విద్యా ప్రయోజనం కోసమా లేదా వినోద కోసమా ?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!