Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..

Admin by Admin
May 29, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో మలబద్ధకం కూడా ఒకటి. చాలా మంది ఈ సమస్య తో బాధపడుతూ ఉంటారు ఈ సమస్య లేకుండా ఉండాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మంచి నిద్ర ఉండాలి. అలానే నీళ్ళని కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అయితే మలబద్ధకం సమస్య ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ సమస్యని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మలబద్ధకంతో బాధపడే వాళ్ళు అరటి పండ్లను తీసుకోవాలి. అరటి పండ్లు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. అరటికాయ ఎక్కువ తీసుకుంటే మలబద్దకానికి దారి తీస్తుంది. అరటికాయలో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఇందులో ఉంటుంది పేగుల నుండి నీటిని మలం వైపుకు లాగుతుంది. డిహైడ్రేషన్ కి గురవుతున్నట్లయితే మలబద్ధకాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. వైట్ రైస్ మలబద్ధకాన్ని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు తెల్ల బియ్యం లో పొట్టు ఉండదు. అదే బ్రౌన్ రైస్ తీసుకుంటే మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

if you eat these foods you will get constipation

హోల్ గ్రైన్ బ్రెడ్ ని తీసుకుంటే మలబద్దకం సమస్య నుండి దూరంగా ఉండొచ్చు వైట్ బ్రెడ్ మలబద్ధకం సమస్యను ఎక్కువ చేస్తుంది. ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాక్లెట్లు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. చాక్లెట్లలో పెద్ద మొత్తంలో కొవ్వు ఉంటుంది ఇది డైజెషన్ ని స్లోగా చేస్తుంది. దీంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలు, పెరుగు, ఐస్ క్రీమ్, చీజ్ వంటివి ఎక్కువ తీసుకుంటే మలబద్ధకం సమస్య వస్తుంది కాబట్టి డైరీ ప్రొడక్ట్స్ కి కూడా దూరంగా ఉండాలి లేకపోతే లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Tags: constipation
Previous Post

స్త్రీలు ఈ రోజుల్లో గ‌ర్భం దాలిస్తే తెలివిమంతులైన పిల్ల‌లు పుడ‌తార‌ట‌..!

Next Post

ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఈ 5 సమస్యలు దూరమవుతాయి..

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!