Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

స్త్రీలు ఈ రోజుల్లో గ‌ర్భం దాలిస్తే తెలివిమంతులైన పిల్ల‌లు పుడ‌తార‌ట‌..!

Admin by Admin
May 29, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలా మంది జంటలు పిల్లలను వెంటనే కనాలని అనుకుంటారు.. కానీ అదే సమయంలో, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా అలాగే మంచి, సంస్కారవంతులు, అన్ని అర్హతలు కలిగి ఉండాలని కోరుకుంటారు.. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు, అంటే మొత్తం 9 నెలల పాటు, తల్లి ఆరోగ్యం, ఆహారం, దినచర్య, యోగా మొదలైనవి వివరించారు. అదే విధంగా, అష్టాదశ మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణంలో, గర్భం దాల్చిన సమయంలో పాటించాల్సిన నియమాల గురించి వివరించారు అవేంటో చూద్దాం.. రుతుక్రమం వచ్చినప్పుడు, మహిళను గౌరవంగా చూసుకోండి. ఆ సమయంలో దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. ఇది ఉత్తమ శిశువుకు జన్మనివ్వడంలో సహాయపడుతుంది..

అలాగే..రూతుస్రావం తర్వాత..ఎనిమిదవ, పద్నాలుగో రోజు గర్భధారణకు మంచిదని చెబుతారు. ఫలితంగా పిల్లలు సమర్థులు మాత్రమే కాదు, సద్గురువులు, అదృష్టవంతులు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. ఇక సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం గర్భం దాల్చడానికి శుభప్రదమని వాటిని పవిత్రమైన రోజులుగా భావించవచ్చని గ్రంధాలలో సూచించారు. ఇవే కాకుండా పంచాంగ సంబంధమైన అష్టమి, దశమి, పన్నెండవ తేదీలు కూడా మంచివే.. శుభ నక్షత్రాలు కూడా ఉండాలి..వీటిలో రోహిణి, మృగశిర, హస్త, చిత్త, పునర్వసు, అనూరాధ, శ్రవణ, ధనిష్ట, శతభిష, ఉత్తర, భాద్రపద, ఉత్తరాషాడ నక్షత్రాలను శుభప్రదంగా భావిస్తారు.

women who get pregnancy in these days will be lucky

గరుడ పురాణం ప్రకారం స్త్రీ గర్భం దాల్చిన రోజు, నక్షత్రం, తిథిని బట్టి పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శుభ దినం, శుభ నక్షత్రం, శుభ తిథిలలో గర్భంలో ఉన్న బిడ్డకు మంచి ఆరోగ్యంతో తెలివిగా ఉంటారు. ఎనిమిదవ, పద్నాలుగో రోజు గర్భధారణకు మంచిదని చెబుతారు. ఫలితంగా పిల్లలు సమర్థులు మాత్రమే కాదు, సద్గురువులు, అదృష్టవంతులు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. స్త్రీలు గర్భం దాల్చిన రోజు, నక్షత్రం, తిథిని బట్టి పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శుభ దినం, శుభ నక్షత్రం, శుభ తిథిలలో గర్భంలో ఉన్న బిడ్డకు మంచి ఆరోగ్యంగా, తెలివిగా పుడతారు..

Tags: pregnancywomen
Previous Post

దేశ ప్రధానికి సెక్యూరిటీ గా పని చేసే వారికి జీతాలు ఇలా ఉంటాయా ?

Next Post

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!