Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

కొమరం భీముడొ పాటలో ఎన్టీఆర్ ని రామ్ చరణ్ కొరడాతో కొట్టడం వెనక ఇంత స్టోరీ ఉందా ?

Admin by Admin
June 4, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతంత్ర సమరయోధులు అయిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా అంతర్జాతీయ వేదికగా ఎన్నో అవార్డులను సైతం దక్కించుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డును సైతం సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకోవ‌డం విశేషం.

అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూపొందించేందుకు తనకు స్ఫూర్తినిచ్చిన రెండు సినిమాల గురించి చెప్పకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ చేయడానికి తెలుగు ఐకానిక్ మూవీ మాయాబజార్ సినిమా తనకు ఎంతో నమ్మకం ఇచ్చిందని, అలాగే మెల్ గిబ్సన్.. బ్రేవ్ హార్ట్ కూడా తనకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఎన్టీఆర్ కొమురం భీముడో పాటకు మెల్ గిబ్స‌న్ బ్రేవ్ హార్ట్ స్ఫూర్తినిచ్చిందని అన్నారు. RRR చిత్రంలోని భీమ్ పాటలో అతడిని కొరడాతో కొట్టే సన్నివేశానికి ప్రేరణ అదే అంటూ చెప్పుకొచ్చారు. కొమురం భీముడో పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయనేది వాస్తవం.

rajamouli told what is the inspiration behine komuram bheemudo song

సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను కీరవాణి స్వరపరిచారు. ఆయన కొడుకు కాలభైరవ ఈ పాటని ప్రాణం పెట్టి పాడారు. ఈ పాటకు తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, ఫీల్ ను పీక్స్ కి తీసుకువెళ్లాడు ఎన్టీఆర్. ఈ పాటలో అద్భుతమైన పదాలను వాడుతూ.. కొమురం భీమ్ తెగువను చాటారు రైటర్. కొర్రాయి, నెగడు, కాల్మోక్త భాంచేన్ ఇలాంటి పదాలతో ప్రత్యేకత చూపించారు. అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని కొమురం భీమడో పాటలో ఎన్టీఆర్ ను కొరడాతో కొట్టేందుకు మెల్ గిబ్సన్.. బ్రేవ్ హార్ట్ కూడా తనకు స్ఫూర్తినిచ్చాయని రాజమౌళి తెలిపారు.

Tags: komuram bheemudo song
Previous Post

H-1B వీసా అంటే ఏమిటి? ఈ వీసా ఎవ‌రికి ఇస్తారు?

Next Post

చిరంజీవి బాలకృష్ణ గురించి అలనాడు NTR చెప్పిందే జరిగిందా..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.