ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలో దీన్ని తాగితే షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు..!

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలో దీన్ని తాగితే షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు..!

July 19, 2021

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోవ‌డం నిజంగా క‌ష్ట‌మే. అందుకు చాలా శ్ర‌మించాల్సి ఉంటుంది. డైట్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి. వేళ‌కు తిండి…

తేనె గురించి ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన 5 ముఖ్య‌మైన విష‌యాలు..!

July 19, 2021

తేనెను స‌హజంగానే చాలా మంది రోజూ ఉప‌యోగిస్తుంటారు. ఇది అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. జుట్టు రాల‌డం, హైబీపీ, అధిక బ‌రువు, చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో తేనె…

మ‌న దేశంలో కామ‌న్‌గా చాలా మంది ఎదుర్కొనే పోష‌కాహార లోపాల స‌మ‌స్య‌లు ఇవే..!

July 19, 2021

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ల‌ను స్థూల పోష‌కాలు అని, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ను సూక్ష్మ పోష‌కాలు…

ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి.. కోడిగుడ్ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిది ?

July 19, 2021

కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా వైద్యులు చెబుతుంటారు. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ప్రోటీన్ల‌కు ఇవి ఉత్తమమైన‌ వనరులు అని చెప్ప‌వ‌చ్చు. వీటిని ఉడికించడం చాలా సులభం. పైగా…

ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను ఏ స‌మ‌యంలో తాగితే మంచిదో తెలుసా ?

July 19, 2021

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి పాలు, పాల ఉత్ప‌త్తుల‌ను విరివిగా త‌మ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. పాల‌లో ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు…

వ‌ర్షాకాలం.. సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి..!

July 19, 2021

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు సీజ‌న‌ల్ వ్యాధులు మ‌న‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అనేక ర‌కాలుగా ఆ వ్యాధులు వ‌స్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబుతోపాటు ఈ సీజ‌న్‌లో విష…

వామును ఉపయోగించి అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.. అందుకు ఇలా చేయాలి..!

July 19, 2021

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం క‌ష్టంగా మారిందా ? అయితే మీ కిచెన్ వైపు ఒక్క‌సారి చూడండి. అధిక బ‌రువును త‌గ్గించే దినుసులు చాలానే క‌నిపిస్తాయి. నెయ్యి, న‌ల్ల…

ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉండే న‌ల్ల నువ్వులు.. వీటి వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

July 18, 2021

న‌ల్ల నువ్వులు.. వీటిని భార‌తీయ వంట‌కాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. ఇవి వంట‌ల‌కు చ‌క్క‌ని రుచిని అందిస్తాయి. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. అవి…

కొవ్వులో క‌రిగే విట‌మిన్లు కూడా ఉంటాయి.. వాటిని ఎలా పొందాలో తెలుసుకోండి..!

July 18, 2021

మ‌న‌కు అనేక ర‌కాల విట‌మిన్లు అవ‌స‌రం అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ విట‌మిన్ల‌లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి, నీటిలో క‌రిగే విట‌మిన్లు. రెండు, కొవ్వులో…

ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దాల్చిన చెక్క‌ను అస్స‌లు తీసుకోరాదు.. ఎందుకో తెలుసుకోండి..!

July 18, 2021

దాల్చిన చెక్క చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్లే దీన్ని అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. ముఖ్యంగా బిర్యానీలు, మాంసాహార వంట‌లు, మ‌సాలా వంట‌ల్లో దీన్ని వేస్తారు.…