ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో దీన్ని తాగితే షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు..!
డయాబెటిస్ ఉన్నవారు తమ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవడం నిజంగా కష్టమే. అందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేళకు తిండి ...