విట‌మిన్లు

కొవ్వులో క‌రిగే విట‌మిన్లు కూడా ఉంటాయి.. వాటిని ఎలా పొందాలో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు అనేక à°°‌కాల విట‌మిన్లు అవ‌à°¸‌రం అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే&period; అయితే ఆ విట‌మిన్ల‌లో రెండు à°°‌కాలు ఉంటాయి&period; ఒక‌టి&comma; నీటిలో క‌రిగే విట‌మిన్లు&period; రెండు&comma; కొవ్వులో క‌రిగే విట‌మిన్లు&period; à°®‌నం తినే ఆహారాల నుంచి à°¶‌రీరం ఆ విట‌మిన్ల‌ను గ్ర‌హిస్తుంది&period; నీటిలో క‌రిగే విట‌మిన్ల‌ను శోషించుకుంటుంది&period; అద‌నంగా ఉంటే వాటిని వ్య‌ర్థాల రూపంలో à°¬‌à°¯‌ట‌కు పంపుతుంది&period; ఇక కొవ్వులో క‌రిగే విట‌మిన్ల‌ను శోషించుకున్నాక అద‌నంగా ఉన్న ఆ విట‌à°®‌న్లను శరీరం లివ‌ర్‌లో నిల్వ చేస్తుంది&period; కొవ్వులో క‌రిగే విట‌మిన్లు కొవ్వు క‌à°£‌జాలాల్లో కూడా నిల్వ ఉంటాయి&period; అవి అద‌నంగా ఉన్నా వాటిని శరీరం à°¬‌à°¯‌ట‌కు పంప‌దు&period; నిల్వ చేసుకుంటుంది&period; కేవ‌లం నీటిలో క‌రిగే విట‌మిన్ల‌ను మాత్ర‌మే అవ‌à°¸‌à°°‌మైనంత మేర తీసుకున్నాక అద‌నంగా ఉన్న వాటిని వ్య‌ర్థాల రూపంలో à°¬‌à°¯‌ట‌కు పంపుతుంది&period; ఇక ఈ రెండు à°°‌కాల విట‌మిన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3988 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;adek-vitamins&period;jpg" alt&equals;"some vitamins soluble in fat know them how to get " width&equals;"750" height&equals;"396" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కొవ్వులో క‌రిగే విట‌మిన్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్లు ఎ&comma; à°¡à°¿&comma; ఇ&comma; కె లు కొవ్వులో క‌రిగే విట‌మిన్లు&period; అంటే à°®‌నం తినే ఆహారాల్లో ఉండే ఈ విట‌మిన్ల‌ను à°¶‌రీరం కొవ్వులో క‌రిగించుకుని గ్ర‌హిస్తుంది&period; దీంతో ఈ విట‌మిన్లు à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; ఇవి అద‌నంగా ఉంటే లివ‌ర్‌&comma; కొవ్వు క‌à°£‌జాలాల్లో నిల్వ అవుతాయి&period; à°¤‌రువాత వాటిని à°¶‌రీరం à°ª‌లు à°°‌కాల à°ª‌నుల‌కు ఉప‌యోగించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొవ్వులో క‌రిగే ఆయా విట‌మిన్ల à°µ‌ల్ల అనేక à°°‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; విట‌మిన్ ఎ కంటి చూపుకు&comma; గుండె ఆరోగ్యానికి à°ª‌నిచేస్తుంది&period; విట‌మిన్ à°¡à°¿ రోగ నిరోధ‌క à°¶‌క్తి&comma; ఎముక‌à°² ఆరోగ్యానికి ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; విట‌మిన్ ఇ కూడా రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; పురుషుల్లో à°¨‌పుంస‌క‌త్వ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గిస్తుంది&period; శిరోజాలు&comma; చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది&period; ఇక విట‌మిన్ కె గాయాలు అయిన‌ప్పుడు à°°‌క్త స్రావం అధికంగా కాకుండా ఉండేందుకు à°°‌క్తాన్ని త్వ‌à°°‌గా గ‌డ్డ క‌ట్టేలా చేస్తుంది&period; అందువ‌ల్ల ఈ విట‌మిన్లు à°®‌à°¨‌కు రోజూ అవ‌à°¸‌à°°‌మే&period; à°®‌à°¨ శరీరంలో కొవ్వు ఉంటేనే ఈ విట‌మిన్ల‌ను à°¶‌రీరం ఆహారం నుంచి శోషించుకుంటుంది&period; అందువ‌ల్లే ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వుల‌ను రోజూ తినాల‌ని వైద్యులు చెబుతుంటారు&period; à°¨‌ట్స్‌&comma; చేప‌లు వంటి వాటిలో ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3989" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;fruits-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"451" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">నీటిలో క‌రిగే విట‌మిన్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బి విట‌మిన్ల‌తోపాటు సి విట‌మిన్ నీటిలో క‌రుగుతాయి&period; వీటిని à°¶‌రీరం శోషించుకోవాలంటే శరీరంలో కొవ్వు ఉండాల్సిన à°ª‌నిలేదు&period; వీటిని à°¶‌రీరం రోజూ గ్ర‌హిస్తుంది&period; అందువ‌ల్ల వీటిని రోజూ తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొవ్వులో క‌రిగే విట‌మిన్ల‌ను రోజూ తీసుకోవాల్సిన à°ª‌నిలేదు&period; ఎప్ప‌టిక‌ప్పుడు ఆ విట‌మిన్లు అందేలా చూసుకుంటే చాలు&period; వాటిని ఎలాగూ శరీరం నిల్వ చేసుకుంటుంది&period; క‌నుక వాటిని రోజూ అందేలా చూసుకోవాల్సిన à°ª‌నిలేదు&period; కానీ విట‌మిన్లు బి&comma; సిల‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొవ్వులో క‌రిగే విట‌మిన్ల‌లో ఒక‌టైన విట‌మిన్ ఎ à°®‌à°¨‌కు గుమ్మ‌డికాయ‌లు&comma; యాపిల్స్‌&comma; క్యారెట్లు&comma; చిల‌గ‌à°¡ దుంప‌లు&comma; ట‌మాటాలు&comma; పాల‌కూర‌&comma; చీజ్‌&comma; వెన్న‌&comma; కోడిగుడ్డులోని à°ª‌చ్చ‌ని సొన‌లో à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక విట‌మిన్ à°¡à°¿ à°®‌à°¨‌కు సూర్య‌à°°‌శ్మి ద్వారా à°²‌భిస్తుంది&period; రోజూ ఉద‌యాన్నే 20 నిమిషాల పాటు à°¶‌రీరానికి ఎండ బాగా à°¤‌గిలేలా ఉంటే చాలు&comma; à°®‌à°¨ శరీరం విట‌మిన్ à°¡à°¿ ని à°¤‌యారు చేసుకుంటుంది&period; అలాగే చేప‌లు&comma; పుట్ట గొడుగులు&comma; పాలలోనూ ఈ విట‌మిన్ à°®‌à°¨‌కు à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ ఇ ఎక్కువ‌గా పొద్దు తిరుగుడు విత్త‌నాలు&comma; గుమ్మ‌డికాయ విత్త‌నాలు&comma; అవిసె గింజ‌లు&comma; à°¨‌ట్స్‌&comma; వెజిట‌బుల్ ఆయిల్స్ à°²‌లో à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ కె ఎక్కువ‌గా కొత్తిమీర‌&comma; పాల‌కూర‌&comma; మొల‌కెత్తిన విత్త‌నాలు&comma; కోడిగుడ్డులోని à°ª‌చ్చ‌ని సొన‌&comma; పులిసిన ఆహారాలు&comma; సోయాబీన్స్‌లో à°²‌భిస్తుంది&period; అందువ‌ల్ల ఆయా ఆహారాల‌ను à°¤‌à°°‌చూ తీసుకుంటే ఆయా విటమిన్ల లోపం à°¤‌లెత్త‌కుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts