కోడిగుడ్లంటే ఇష్టమని అధికంగా తింటున్నారా ? అయితే ఈ ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!!
కోడిగుడ్లంటే చాలా మందికి ఇష్టమే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ లేదా కూరల రూపంలో గుడ్లను తింటుంటారు. కోడిగుడ్లలో మన శరీరానికి...