డయాబెటిస్ వచ్చిన వారిలో నోట్లో కనిపించే లక్షణాలు ఇవే..!
ప్రపంచవ్యాప్తంగా ఏటా అనేక మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. వంశ పారంపర్యంగా డయాబెటిస్ సమస్య వస్తుంటే.. చాలా మందికి అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా డయాబెటిస్ వస్తోంది. దీంతో...