చెడు కొలెస్ట్రాల్ (LDL), మంచి కొలెస్ట్రాల్ (HDL) అంటే ఏమిటి ? వీటి మధ్య తేడాలేమిటి ?
మన శరీరంలో పలు జీవక్రియలు, పనులు సరిగ్గా నిర్వర్తించబడాలంటే అందుకు కొలెస్ట్రాల్ అవసరం. కనుక మనం నిత్యం కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో...